Monday, May 31, 2021

Ananadayya medicine High Court

 తక్షణం పంపిణీ చేయండి

Jun 1 2021

ప్రభుత్వ జోక్యం వద్దు.. హైకోర్టు ఆదేశం

ఆనందయ్య మందు తక్షణమే పంపిణీ

ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు.. రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్స నిమిత్తం ఆనందయ్య అందిస్తున్న  మందును తక్షణమే పంపిణీ చేసేందుకు హైకోర్టు అనుమతించింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆయుర్వేద మందు పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆనందయ్య తయారుచేస్తున్న ‘పి’, ‘ఎఫ్‌’, ‘ఎల్‌’ మందుల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవద్దని రాష్ట్రప్రభుత్వానికి స్పష్టం చేసింది. కంటి చుక్కలు, ‘కె’ మందు విషయంలో నివేదిక అందించాలని నిర్దేశించింది. ‘కె’ మందుకు సంబంధించి శాంపిల్స్‌ సేకరించి త్వరగా శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. కంటి చుక్కల తయారీ, ‘కె’ మందు పంపిణీపై తగిన సూచనలు చేయాలని నిపుణుల కమిటీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారాని (జూన్‌ 3)కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు.. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) హైకోర్టుకు వివరించారు. కంటి చుక్కల మందుకు సంబంధించి మరోసారి పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. కంటి చుక్కలు, ‘కె’ మందు మినహా ఆనందయ్య కొవిడ్‌ చికిత్సకు అందిస్తున్న మందుల పంపిణీకి ముఖ్యమంత్రి సోమవారం నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం.. మందు పంపిణీకి అనుమతించింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో కరోనా నివారణకు బి.ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పంపిణీని కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లిఖార్జునరావు, అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మందు తయారీకి అవసరమైన వనరులను సమకూర్చడంతో పాటు పంపీణీకి ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. మందు తయారీకి అవసరమైన పదార్థాలతో పాటు ఫార్ములా చెప్పాలంటూ అధికారులు తనను వేధిస్తున్నారని ఆనందయ్య కూడా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నానని.. ఈ కార్యక్రమానికి రక్షణ కల్పించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఈ మూడు వ్యాజ్యాలపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది.

లైసెన్స్‌ అక్కర్లేదు: ఆనందయ్య తరఫు న్యాయవాది

ఆనంద య్య చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారని.. మందు తయారీ, పంపిణీకి లైసెన్స్‌ అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ పేర్కొన్నారు. ‘డ్రగ్స్‌, కాస్మొటిక్‌ చట్టంలోని సెక్షన్‌ 33(ఈఈసీ) ప్రకారం మినహాయింపు ఉంది. పిటిషనర్‌కు తాను అభివృద్ధి చేసిన మందును విక్రయించే ఆలోచన లేదు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. తన పూర్వీకుల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ మందును అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో మందు ఫార్ములాను వెల్లడించడం తప్పనిసరి కాదు. పిటిషనర్‌ మందుపై పేటెంట్‌ హక్కులు కలిగి ఉన్నారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులు, అధికార యంత్రాంగం కలిసి దీనిని కమర్షియలైజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్‌ ఆందోళన చెందుతున్నారు’ అని తెలిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ... రిటైర్డ్‌ టీచర్‌ కోటయ్య మరణంపై అనుమానాలున్నాయని, దీనిపై సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని అని కోరారు. 

నమూనాల నివేదిక ఏదీ: ధర్మాసనం

మందు పంపిణీ పురోగతి ఏమిటో చెప్పాలని గత విచారణలో సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించామని ధర్మాసనం ఈ సందర్భంగా ఽగుర్తు చేసింది. మందు తయారీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలియజేస్తూ.. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎ్‌సజీ) హరినాథ్‌ మెమో దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే హాస్యంగా ఉందా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆనందయ్య మందు పంపిణీని నిలువరిస్తూ ప్రభుత్వం, నెల్లూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారా అని ఎస్‌జీపీ సుమన్‌ను ప్రశ్నించింది. ఆయుష్‌ శాఖ సేకరించిన నమూనాల నివేదిక ఎక్కడని ఆరా తీసింది. మందు సక్రమంగా తయారు చేయకపోతే బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందన్న ఎస్‌జీపీ వాదనలో శాస్త్రీయత లేదని స్పష్టం చేసింది. ఎస్‌జీపీ స్పందిస్తూ.. ఆనందయ్య మందు పంపిణీని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. దీనిపై మండిపడిన ధర్మాసనం.. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, నెల్లూరు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీలను తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా నోటి మాటతో మందు పంపిణీని ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. 

దీంతో.. ఆనందయ్య మందు పంపిణీని ప్రభుత్వం నిలువరించలేదని.. మందు పంపిణీలో కొవిడ్‌ నిబంధనలు పాటించలేదని తహశీల్దార్‌ ఫిర్యాదు చేశారని.. పోలీసులు కేసు నమోదు చేశారని.. ఆయుష్‌ శాఖ సుమోటోగా మందుపై విచారణ జరిపిందని ఎస్‌జీపీ బదులిచ్చారు. ఆక్సిజన్‌ స్థాయి పడిపోయినవారికి కంటి చుక్కల మందు ప్రాణాధారంగా పనిచేస్తుందని ఆనందయ్య తరఫు న్యాయవాది తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఇదే కీలకమని, చుక్కల మందు ఇచ్చేందుకు అనుమతివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. రెండు రోజులు వేచిచూడాలని.. విచారణను గురువారానికి వాయిదా వేస్తామని తెలిపింది. కంటి చుక్కలు, కె మందు విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Saturday, May 29, 2021

Baba Ramdev Vs AIMS

 సైన్స్ గొడవ నీకెందుకయ్యా? 

----‐‐--------------------------------


:‘బాబా’ రామ్ దేవ్ కు aims డాక్టర్ బహిరంగ లేఖ

-‐-----------------------------------------------------------


అనువాదం : రాఘవ శర్మ ‘ద వైర్‘ సౌజన్యంతో


By Trending News 


ప్రియమైన రాందేవ్ యాదవ్ గారు,


మీమ్మల్ని ‘బాబా’ అని పిలవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, అది చాలా గౌరవ ప్రదమైన మాట.


నిజాయితీగా చెప్పాలంటే, మీరు ‘బాబా’ అన్న పేరును తగిలించుకోవడం, ఒక విజయవంతమైన వ్యాపారి అనే కళ్ళజోడు తగిలించుకోవడం లాంటిదే.


నాకు ఇష్టమైన బాబా ఫరీద్ గంజ్-ఈ-షకర్ ఏం చెప్పారంటే, “నువ్వొక సాధువు స్థాయికి చేరుకోవాలంటే రాజకుటుంబానికి దూరంగా ఉండాలి” అని.


అలోపతి డాక్టర్లు, ఆ వైద్యం పట్ల ఇటీవల మీరు చేసిన అసహ్యకరమైన ఎగతాళి ద్వారా మీ నిరాశను అర్థం చేసుకోగలుగుతాను.


ఏ వైద్యుడైనా సరే జబ్బు పడ్డ మనిషిని ఆరోగ్యవంతుడిని చేయగలుగుతాడు. 


కానీ, దేశానికి హానికరమైన జబ్బు చేస్తే, రాజ్యం చేతులెత్తేసినప్పుడు, డబ్బు సంపాదనకు దీనిని ఒక అవకాశంగా వైద్యులు భావిస్తారు.


మీరు చెప్పే, మీకిష్టమైన తేలికైన సామెతల్లో చెప్పాలంటే, ‘మాంసాన్ని పసిగట్టిన కుక్కలు’ అని.


అన్ని రకాల కుక్కలు కలిసి విందు చేసుకోవడానికి కావలసినంత మాంసాన్ని ఈ కరోనా మహమ్మారి కల్పించిందనడంలో సందేహం లేదు.


రామ్ దేవ్ గారు, కుక్కలు ఒకదాన్నొకటి గౌరవించుకుంటాయి. 


ముఖ్యంగా, తమ పరిమితులను తాము తెలుసుకునే తమ శక్తిని తాము గౌరవించుకుంటాయి.


ఇంకో విషయమేమంటే కుక్కలకంటే నక్కలు చాలా ప్రమాదకరమైనవి. ఆకలేసినప్పుడు, కోపమొచ్చినప్పుడు అవి అరుస్తాయి.


నిజానికవి అవి చాలా పిరికివి.


తమ కంటే బలమైన శత్రువు వస్తే తింటున్న కళేబరాన్ని సగంలో వదిలేసి పారిపోతాయి.


 కనీసం మనం నక్కలలాగా వ్యవహరించకూడదని మాట ఇద్దాం.


అలోపతి వైద్యులను, ఆ వైద్యాన్ని మీరు అసహ్యంగా విమర్శించిన విధానాన్ని చూస్తే, మీ అహంకారమే 


మీ చేత ఆ పనిచేయించిందని, అలా మీరు వ్యవహరించారని నేను ఊహించుకోవడం తప్పు కాదు.


మీ లాంటి తెలివైన వ్యాపార వేత్త నుంచి వచ్చే ఈ చిల్లర వ్యాఖ్యానాల గురించి ఇంతకంటే ఏం వివరిస్తాం?


నా సహ వైద్యుల నుంచి మీకు ఎదురు దెబ్బలు తగులుతాయని ఊహించనంతటి అమాయకులు కాదు కదా!?


మీరంత తెలివి తక్కువ యాదవ్ గారు అని నేనుకోవడం లేదు.


 ఎవరి మూలాలను వారు కాపాడుకుంటారు; డాక్టర్లు కూడా అంతే. అలోపతి గురించి ఆ వైద్యుల గురించి వీడియోల్లో మీరన్నది అశాస్త్రీయమే కాదు, మీ అజ్ఞానం కూడా. 


అందునా, ద్వేషంతో కూడిన అజ్ఞానం.


అజ్ఞానం ద్వేషంతో కలిస్తే, విషపూరితమై, అది ద్వేషించే వ్యక్తిని కూడా దహించేస్తుంది.


అనేక సందర్భాలలో అలాంటి అజ్ఞానాన్ని మీలో చూశాను.


 ఆ విషయాలను ఈ సమయంలో చర్చించదలుచు కోలేదు. 


ఎందుకంటే, మీ తెలివితక్కువ మాటలకు క్షమాపణలు చెప్పాలన్న ఉద్దేశ్యంలో మీరు ఉన్నట్టు గమనించాను.


నా సహ వైద్యులకు మీరెందుకు క్షమాపణ చెపుతారు? దేశ ఆరోగ్య శాఖామంత్రి కూడా అలోపతి వైద్యుడే కదా!


మీకు తగిన పరిజ్ఞానం లేక కాదు, మీలో ఉన్న మితిమీరిన ఆత్మస్తుతి వల్లనే అలోపతి వైద్యాన్ని మీరు వ్యతిరేకించడం. 


మీరు ఆయుర్వేద శాస్త్రం పట్ల ఎంత బాగా ఉన్నారంటే, అందరూ దాన్ని అనుమానించేలా చేశారు.


కేంద్రీకృత అధికారం అనేది హేతుబద్ధతకు పూర్తిగా శత్రువు. 


రామ్ దేవ్ గారు, క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులను కూడా మీరు నయంచేస్తారనడం హాస్యాస్పదం.


బ్లడ్ క్యాన్సర్ ను నయం చేస్తున్నానని అనేక వీడియోల్లో మీరు చెప్పడం వల్ల ప్రపంచం దృష్టిలో నవ్వులపాలయ్యారని ఎప్పుడైనా గమనించారా?


మీ పర్యవేక్షణలో ఉన్న రోగుల్లో బ్లడ్ క్యాన్సర్ వ్యాధి పాక్షికంగా తగ్గి ఉండవచ్చు కానీ, పూర్తిగా తగ్గిందని చెప్పడం తెలివితక్కువ తనం కాక మరేమిటి?


మీ వైద్యాన్ని మీరు కాపాడుకునేందుకు మీరు ఆర్థిక ప్రయోజనాలున్నాయన్న విషయం నాకు తెలుసు.


 మీకున్న 9,500 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం కోసమే ఇలా చేస్తున్నారని కూడా తెలుసు. 


అయుర్వేదమైనా, అల్లోపతి అయినా, హోమియోపతి అయినా వాటి పరిశీలనకు, ధృవీకరణ లొంగిఉండాల్సిందే.


అంతరించి పోతున్న మీ మాటలు, మీ రంగమే మీ సంపూర్ణ వాదం. 


సందేహ ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. వైద్యులను ప్రశ్నించడం సరైనదే.


శాస్త్ర జ్ఞానం తో పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రావడం పాపం. 


అద్భుతమైన ‘కొరోనిల్’ మందు అని మీరు ఏదైతే చెపుతున్నారో, ఆ సంజీవనిలో ‘గిలోయ్’ (giloy) అనే రసాయనపదార్థం వాడారు.  


దాని  చర్య చాలా విపత్కరమైనదని నా స్నేహితులైన చాలా మంది లివర్ నిపుణులు అంటున్నారు.


లివర్ పైన ఈ ‘గిలోయ్’ విషపూరితమైన ప్రభావం చూపుతోందని వారు స్పష్టంగా గమనించారు.


 వారింకా దాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. దాన్ని ధృవీకరించాలని భావిస్తున్నారు.


I suppose as a businessman who has such phenomenal success in the field, you should really mind your business. It is my humble request to you that you should leave science and rationality to us.


ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికంటే ముందు వారి అనుమానాలను వారు నివృత్తి చేసుకోవాలి. 


రామ్ దేవ్ గారు, అదీ అలోపతి చేసే పని.


అదే శాస్త్ర విజ్ఞానం చేసేపని. 


నాకు తెలుసు, ఎప్పుడో ఒకప్పుడు మీకు కూడా అలోపతి అన్నా, శాస్త్ర విజ్ఞాన మన్నా గౌరవం ఏర్పడుతుందని. 


మీరొక రోగాన్ని నయంచేశానని చెప్పే స్థితిలో ప్రతి సారి ఒక అల్లోపతి డాక్టర్‌ను ఎందుకు తీసుకొస్తారు?


మీరు చెప్పే వాటి ప్రామాణికత గురించి అల్లోపతి వైద్యుడిని అడుగుతున్న సందర్భాలు చాలా వీడియోల్లో చూశాను.


నిజానికి ఇది వింతే. మీ రంగానికి, నా రంగానికి మధ్య జరిగే యుద్ధం కాదిది.


 మీది ఆర్థిక ప్రయోజనమే అయినట్టయితే, శాస్త్ర జ్ఞానం హేతుబద్దతలే తప్పకుండా విజయం సాధిస్తాయి. 


నేను శాస్త్రజ్ఞానం వైపే ఉన్నాను.


శాస్త్రజ్ఞానం నా వాదనకు పనికి వచ్చే వాటిని కూడా అనుమానించి, పరిశీలించి, ఆతర్వాతే సత్యాన్ని వెలికి తీసుకొస్తుంది.


ఒక వ్యాపారవేత్తగా ఈ రంగంలో రాణించదలుకుంటే, మీ దృష్టిని వ్యాపారంపై కేంద్రీకరించండి.


 హేతుబద్దతని, శాస్త్రజ్ఞానాన్నిమాకు వదిలేయండని నా సవినయ విన్నపం.


నీతి లేనివైద్యుడైనా, అన్యాయ పాలకుడినైనా, నకిలీ బాబాల నైనా చరిత్ర పట్టేస్తుందన్న విషయం మరిచి పోకూడదు .




Friday, May 28, 2021

Antibody cocktail to treat Covid-19 now in India. What is it? Who should take the therapy?

 Antibody cocktail to treat Covid-19 now in India. What is it? Who should take the therapy?

Antibody cocktail is said to reduce the chance of hospitalisation by 70 per cent in patients with mild to moderate Covid-19 symptoms. Here is all you need to know about the therapy



Indiatoday.in

India Today Web Desk 

New Delhi

May 27, 2021UPDATED: May 27, 2021 13:44 IST

 

Regeneron and Roche's antibody cocktail received emergency-use authorisation in India on May 5 (File)

An 84-year-old man from Haryana, who was the first Covid-19 patient in India to receive an antibody drug cocktail authorised by the Centre earlier this month, has been discharged from hospital. Mohabbat Singh was administered a cocktail of Casirivimab and Imdevimab, developed by Regeneron and Roche.


The antibody cocktail shot into the limelight after it was used to treat former United States President Donald Trump last year. The therapy is said to reduce the chance of hospitalisation by 70 per cent in patients with mild to moderate Covid-19 symptoms.


What is an antibody cocktail?

The therapy is literally a cocktail of two monoclonal antibodies. Antibodies are proteins that the body generates to defend itself against any disease. Monoclonal antibodies are artificially created in a laboratory and tailor-made to fight a particular disease.


RECOMMENDED

Casirivimab and imdevimab, which are part of the antibody cocktail produced by Switzerland-based Roche, are specifically directed against the spike protein of SARS-CoV-2. They block the virus's attachment and subsequent entry into human cells. Using two antibodies protects against the body's resistance to them.


Who should take antibody cocktail?

The antibody cocktail is to be administered for treatment of patients with mild to moderate symptoms in adults and who are at high risk of developing severe Covid-19 disease.




84-year-old Haryana man, first in India to get antibody cocktail against Covid-19

Visuals from Medanta Hospital (ANI)

Visuals from Medanta Hospital (ANI)

2 min read . Updated: 26 May 2021, 04:37 PM IST

Shalini Bhardwaj, ANI

The cocktail of two fast acting antibodies-Casirivimab and Imdevimab is seen as a cutting-edge treatment that will provide protection to Covid-19 patients with mild and moderate symptoms


GURUGRAM : An 84-year-old man from Haryana has become the first person in India to be administered the Covid drug cocktail, which came into limelight after it was administered to former US President Donald Trump when he tested positive for the virus last year.


Mohabbat Singh, who was under treatment for the last five days at Gurugram's Medanta Hospital was on Tuesday given the drug over a 30 minute intravenous supply.


MORE FROM THIS SECTIONSee All

Uttarakhand Chief Minister Tirath Singh Rawat 

Uttarakhand rolls out heavy fines for noise pollution

Three out of the bottom five ESG scorers are for metals & mining companies (Vedanta, NMDC and Coal India). ONGC, UPL and DLF also lied within the bottom 10, according to Edelweiss' ESG Scorecard & Ratings for India’s top 100 companies.

Indian IT, BFSI sectors lead on ESG parameters; metals, ....

Travelers flock to Las Vegas ahead of Memorial Day weekend at McCarran International Airport in Las Vegas, Nevada, U.S., May 28

US considering vaccine passports for Americans travelin ....

A view of the beds inside a  hospital for COVID-19 patients. Representative image 

Hyderabad private hospital's covid treatment license re ....

The cocktail of two fast acting antibodies-Casirivimab and Imdevimab is seen as a cutting-edge treatment that will provide protection to Covid-19 patients with mild and moderate symptoms before their condition deteriorates and they require hospitalization.


The first batch of the Roche antibody cocktail drug arrived in the country on Monday, according to an official announcement by Roche India and Cipla Limited.



"If these antibodies are injected into a patient infected with the Covid-19 virus at an early stage when the virus is trying to multiply then it blocks the virus from entering the cells of the patient from where it derives nutrition to multiply. So by blocking the virus they are stopping the multiplication of the virus and finally the virus spikes. It is one of the blocking mechanisms that is working against the Covid-19 virus," Doctor Naresh Trehan, Chairman and MD of Medanta hospital told ANI.


Dr Tehran further said that the antibodies are also effective against the new variant B.1.617.2 and this has been verified in laboratories as well.


The antibody cocktail therapy is not recommended for patients who are hospitalized due to severe Covid-19, or those who require oxygen therapy due to Covid-19 or who require an increase in baseline oxygen flow rate due to Covid-19 and in patients on chronic oxygen therapy due to underlying non-Covid-19 related comorbidity.



"It has been tested and used extensively in the US and Europe and the experience shows that (it works) when given timely, that means the first seven days of viral replication stage or when the virus multiplies. So, by blocking it then you are reducing the severity of the disease in everybody, but also in those who had a severe infection because of comorbidities along with their age and also a high viral load. It has been found effective when given on time, the sooner you give it more effective it is," Dr Trehan said.


TRENDING STORIESSee All

According to the Ministry, waiting time at toll plazas has reduced drastically after the implementation of the FASTag.

New toll plaza rules: No toll tax to be paid if wait ti ....

The headquarters of India's HDFC bank is pictured in Mumbai.

RBI imposes ₹10 crore penalty on HDFC Bank

Petrol, diesel prices 

Petrol price crosses ₹100 mark in Mumbai as fuel price ....

The feature will also be extended to other products of the company (Image for representation).

Zydus Cadila's secret scratch code in critical drug pac ....

This FDA-approved therapy demonstrated good efficacy in Phase 1/2 and Phase 3 studies by reducing Covid-19 related hospitalization and death by 70 per cent. Approved by the Drugs Controller General of India (DCGI), this single dose infusion-based treatment can be provided on an outpatient or daycare basis and marks a dramatic shift in Covid-19 care in India.



"We are glad to now have access to Monoclonal Antibody Therapy in India. This fast and effective treatment for COVID -19 will save patients at the highest risk from falling critically ill, getting hospitalized or possibly dying of complications from Covid-19. We look forward to serving our patients with this therapy and saving more lives," said Dr Naresh Trehan.


The doctor, however, said that patients are advised to check with their doctor if monoclonal antibody therapy may be beneficial to them in the treatment of their Covid-19 infection. (ANI)



Antibody cocktail can help recover Covid-19 patients within one week: Dr Nageshwar Reddy

Dr Reddy said use of antibody cocktail treatment for Covid-19 patients can help them recover from the disease within one week. However, the treatment should be given only in hospital settings.

ADVERTISEMENT



Ashish Pandey 

Hyderabad

May 27, 2021UPDATED: May 27, 2021 22:10 IST

 

Dr D Nageshwar Reddy, chairperson AIG Hospitals, Hyderabad.

Of late, a treatment based on monoclonal antibody cocktail is being seen as an effective way to handle Covid-related complications in patients. The central government has approved its use in India and hospitals have started adopting the treatment.


Speaking about it, Dr D Nageshwar Reddy, chairperson AIG Hospitals Hyderabad, said the cocktail can help Covid-19 patients recover within just one week.


He said the AIG Hospitals has started using this treatment for Covid-19 patients and is conducting a large study to understand its efficacy on mutated variants of the virus causing Covid-19.


ALSO READ | Antibody cocktail to treat Covid-19 now in India. What is it? Who should take the therapy?


PauseUnmute

Fullscreen

VDO.AI


CHECK THESE OUT

MORE

Octogenarian Covid-19 patient, who received monoclonal antibody therapy, back home

Octogenarian Covid-19 patient, who received monoclonal antibody therapy, back home


RECOMMENDED

Antibody cocktail to treat Covid-19 now in India. What is it? Who should take the therapy?

Antibody cocktail to treat Covid-19 now in India. What is it? Who should take the therapy?


RECOMMENDED

"Within one week, this treatment can help patients become RT-PCR negative. At AIG, we are doing a major study where we are looking at the efficacy of this treatment against the double mutant variant of the virus," Dr Reddy said.


The antibody cocktail shot into the limelight after it was used to treat former US President Donald Trump last year. The therapy is said to reduce the chance of hospitalisation by 70 per cent in patients with mild to moderate Covid-19 symptoms.


''The real-world evidence of these monoclonal antibodies is yet to be established, but clinical studies published in peer-reviewed journals, including the New England Journal of Medicine, are encouraging as they have shown to reduce hospitalisation or death by over 70 per cent, including a drastic reduction in viral clearance," Dr Reddy said.


ADVERTISEMENT


What is an antibody cocktail?

The therapy is literally a cocktail of two monoclonal antibodies. Antibodies are proteins that the body generates to defend itself against any disease. Monoclonal antibodies are artificially created in a laboratory and tailor-made to fight a particular disease.


ALSO READ | Covid Antibody Cocktail will reduce hospitalisation, can be given to children: Dr Naresh Trehan


Casirivimab and imdevimab, which are part of the antibody cocktail produced by Switzerland-based Roche, are specifically directed against the spike protein of SARS-CoV-2.


They block the virus's attachment and subsequent entry into human cells. Using two antibodies protects against the body's resistance to them.


Treatment best suited for elderly, diabetic: Dr Reddy

Speaking about the antibody cocktail treatment, Dr Reddy said patients aged more than 65 years, those with obesity, uncontrolled diabetes, cardiovascular issues or those who are under immunosuppressants are the ideal candidates for this treatment.


ALSO READ | Covid: Roche’s antibody cocktail launched in India at Rs 59,750 per patient, Cipla to market it


ADVERTISEMENT


"This can also be given to patients who are aged more than 55 years if they have heart-related issues," he said.


However, Dr Reddy cautioned that pregnant women should not be given this treatment, and patients who recover following this treatment should wait for at least three months to get vaccinated.


He also added that the antibody cocktail should only be given in a hospital setting where there is provision to activate emergency medical system immediately following any infusion-related adverse reaction.







గుడ్‌న్యూస్‌ :- ఈ ఇంజక్షన్‌ వేస్తే కరోనా ఖతం..!


కరోనా రోగులకు ఓ గుడ్‌ న్యూస్.. ఇప్పుడు కరోనా చికిత్స కోసం ఓ కొత్త ఔషధం వచ్చేసింది. ఇంజక్షన్ రూపంలో ఈ ఔషధం దొరుకుతోంది. ఈ ఇంజక్షన్ ఒక్క డోస్ వేస్తే చాలు.. వారం రోజుల్లో కరోనా నుంచి కోలుకుంటారు.


అవును ఇది నిజమే.. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఇంతకీ ఆ ఇంజక్షన్ ఏంటి.. దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం.


ఈ ఇంజక్షన్ పేరు ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ.. దీన్ని కాక్‌టెయిల్‌ యాంటీబాడీ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఇంజక్షన్‌తో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయి. భారత ప్రభుత్వం తాజాగా ఈ చికిత్సకు అనుమతించింది. ఈ ఇంజక్షన్‌తో కరోనా రోగులు 7-10 రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారు. రోగుల శరీరం నుంచి వైరస్‌ మటుమాయమవుతుంది.  


ఇప్పుడు ఈ చికిత్స హైదరాబాద్‌ లోనూ అందుబాటులోకి వచ్చింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారికి ఈ ఇంజక్షన్ ఇస్తే.. ఎక్కవ ప్రయోజనం ఉంటుందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు.


65 ఏళ్లు దాటిన వారికి, స్థూలకాయులకు అంటే ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ 35 కంటే ఎక్కువగా ఉన్నవారికి ఈ ఇంజక్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి పీడితులకు, ఎంతోకాలంగా మధుమేహానికి చికిత్స పొందుతున్నవారికి కరోనా వస్తే ఈ ఇంజక్షన్ ప్రాణదాతగా చెప్పుకోవచ్చు. 


రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వినియోగిస్తున్నవారికి అంటే.. క్యాన్సర్‌ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారికి కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వొచ్చని నాగేశ్వరరెడ్డి తెలిపారు.


55 ఏళ్లు దాటి అధిక రక్తపోటు, గుండెజబ్బు ఉన్న బాధితులకు కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వొచ్చు. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌, ఆస్తమాతో బాధపడుతున్న వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముప్పు తీవ్రత ఉంటే 12 ఏళ్లు దాటిన వారికి, బాలింతలకు కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వవచ్చని చెబుతున్నారు.


తాజాగా హరియాణలో ఓ 84 వృద్ధుడు ఈ ఇంజక్షన్ ద్వారా కోలుకున్నారు. దీని విలువ రూ. 60 వేల వరకూ ఉంటుంది.

Thursday, May 27, 2021

India Corna - US Magazine

 యూఎస్ వార్తాప‌త్రిక స‌మాచారం ప్రకారం.. భారత్‌లో క‌రోనా మ‌ర‌ణాల‌పై నివ్వెరపరిచే విషయాలు!

 May 27 2021

వాస్తవికతకు అద్దంపట్టని కరోనా అధికారిక గణాంకాలు

దాదాపు 42 లక్షల మంది మృతి.. 70 కోట్ల మందికి కొవిడ్‌ 

‘న్యూయార్క్‌ టైమ్స్‌’ అంచనా.. ప్రాతిపదికగా సీరో నివేదికలు

న్యూయార్క్‌: భారత్‌ ప్రకటిస్తున్న కరోనా కేసులు, మరణాల గణాంకాల్లో వాస్తవమెంత? క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులపై ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’వార్తాపత్రిక సేకరించిన సమాచారంలో నివ్వెరపరిచే విషయాలు వెలుగుచూశాయి. ఇందుకోసం 12 మందికిపైగా నిపుణుల సహకారాన్ని తీసుకున్నారు. మూడు సీరో సర్వేల సమాచారం, గణాంకవేత్తల సూచనలు ప్రాతిపదికగా అంచనా నివేదికను రూపొందించారు. మే 24 నాటికి దేశంలో కరోనా కేసులు 2.69 కోట్లు, మరణాలు 3.07 లక్షలు ఉన్నాయని భారత ప్రభుత్వం చెబుతోంది. అధికారిక లెక్కల కంటే కరోనా కేసులు 26 రెట్లు ఎక్కువగా నమోదై ఉంటే 70.7 కోట్లకు, మరణాలు 42 లక్షలకు చేరి ఉండొచ్చని పేర్కొనడం గమనార్హం. గ్రామీ ణ ప్రాంతాల్లో చాలావరకు కొవిడ్‌ మరణాలు ఇళ్ల వద్దే సంభవించడం, కొవిడ్‌కు సంబంధించిన యంత్రాంగం పటిష్టంగా లేకపోవడం  వల్ల అధికారిక కేసులు, వాస్తవిక గణాంకాల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని నిపుణులు విశ్లేషించారు.  ‘వాస్తవిక కొవిడ్‌ కేసులు’.. 28.5 రెట్లు ఎక్కువ ఉండొచ్చని మొదటి సీరో సర్వే (2020 మే11 -జూన్‌ 4), 26.1 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని మూడో సీరో సర్వే (2020 డిసెంబరు 18 - 2021 జనవరి 6) తెలిపాయని న్యూయార్క్‌ టైమ్స్‌ గుర్తుచేసింది. భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో సర్వేలు వాస్తవిక పరిస్థితిని అంచనా వేయలేవని అమెరికాలోని యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాన్‌ వేన్‌బర్గర్‌ అభిప్రాయపడ్డారు.

అధికారిక గణాంకాలు 

కరోనా కేసులు : 2.69 కోట్లు మరణాలు : 3,07,231

కరోనా ఉధృతి మోస్తరుగా ఉందనుకుంటే.. (అంచనా) 

కరోనా కేసులు : 40.4 కోట్లు (15 రెట్లు ఎక్కువ) 

మరణాలు : 6 లక్షలు  

కరోనా ఉధృతి భారీగా ఉందనుకుంటే.. (అంచనా)

కరోనా కేసులు : 53.9 కోట్లు (20 రెట్లు ఎక్కువ)

మరణాలు : 16 లక్షలు  

కరోనా ఉధృతి అతిభారీగా ఉందనుకుంటే.. (అంచనా)

కరోనా కేసులు : 70.7 కోట్లు (26 రెట్లు ఎక్కువ)

మరణాలు : 42 లక్షలు  

రెండో వేవ్‌ ప్రకారం లెక్కిస్తే.. 

‘‘దడపుట్టిస్తున్న రెండో కరోనా వేవ్‌ ప్రారంభమవడానికి ముందే జనవరిలో భారత్‌లో మూడో జాతీయ సీరో సర్వే జరిగింది. నమోదైన  కేసుల కంటే వాస్తవిక కేసులు 26 రెట్లు ఎక్కువే ఉండొచ్చని అది అంచనా వేసింది. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఆ లెక్కన గణించినా భారత్‌లో కరోనా కేసులు 70 కోట్లు, మరణాలు 42 లక్షలు దాటాయి’’ -డాక్టర్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ్‌,  డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకానమిక్స్‌ అండ్‌ పాలసీ.


 అమెరికా పత్రికపై భారత్ ఆగ్రహం.. అబద్ధపు రాతలంటూ విమర్శలు

May 28 2021


న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో ప్రతిరోజూ లక్షల పాజిటివ్ కేసులు, వేల మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ గణాంకాల విషయంలో అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన వివరాలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆ పత్రిక పూర్తిగా ఆధారాలు లేని, అసత్య వివరాలను ప్రచురించిందని విమర్శలు చేసింది. భారత్‌లో వాస్తవంగా ఉన్న పరిస్థితిని కాకుండా,  నిజాలను వక్రీకరిస్తూ వేసిన అంచనాలను ఆధారంగా తీసుకుని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఈ నివేదిక రూపొందించిందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలపై న్యూయార్క్ టైమ్స్ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు. 

Tuesday, May 25, 2021

Anandayya medicine a miracle

 ఆనందయ్య మందు.. ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయిన సోమిరెడ్డి

22May 25 2021

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేసే ప్రాంతాన్ని టీడీపీ ప్రతినిధి బృందం మంగళవారం సదర్శించింది. సోమిరెడ్డి, బిదా రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నేతలు స్థానికంగా జరుగుతున్న ఔషధ పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఘటన టీడీపీ నేతలను ఆశ్చర్యపరిచింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి విషమ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు. సోమిరెడ్డి సమక్షంలోనే అతడి కంటిలో ఆనందయ్య కుటుంబ సభ్యులు చుక్కలు వేశారు. 15 నిమిషాల్లో ఆ విద్యార్థి లేచి కూర్చోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ విద్యార్థి మాట్లాడుతూ.. తమలాంటి పేదలకు ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా చూడాలని అభ్యర్థించాడు. 

సోమిరెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా నాయకులు, అధికారులు రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నివేదికలను సాకుగా చూపి కాలయాపన చేయకుండా ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. గతంలో కృష్ణపట్నం పోర్టు వల్ల దేశం మొత్తం కృష్ణపట్నం వైపు చూసిందని, మళ్లీ నేడు ఆనందయ్య మందువల్ల దేశమంతా కృష్ణపట్నం వైపు దృష్టిసారించిందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద చంద్ర అన్నారు. 


Anandayya medicine sent for testing

 ఆనందయ్య మందు అప్పటిదాకా బంద్‌

నివేదికలు వచ్చాకే నిర్ణయం 

22May 25 2021

కంటి వైద్యులు, సీసీఆర్‌ఏఎస్‌ పరిశీలనకు కృష్ణపట్నం ఆనందయ్య మందు శాంపిల్స్‌

వారంలో వైద్య నివేదికలు రావచ్చు 

తర్వాత పంపిణీపై నిర్ణయిస్తాం: జగన్‌

ఆ మందు హానికరం కాదు

సహజంగా లభించే పదార్థాలతోనే తయారీ 

వీటిలో ఆరోగ్యానికి హాని చేసేవి లేవు 

ల్యాబ్‌కు శాంపిల్స్‌.. కొన్ని ఫలితాలు రావాలి

సమావేశంలో ఆయుష్‌ కమిషనర్‌ రాములు 

పంపిణీ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వండి

హైకోర్టులో 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు

అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే పంపిణీపై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ (సీసీఆర్‌ఏఎస్‌), కంటి వైద్యుల నివేదికలు వచ్చేందుకు వారం రోజుల సమయం పట్టవచ్చునని అన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌ -19 నివారణపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయుష్‌ కమిషనర్‌ రాములు ముఖ్యమంత్రికి ఇందుకు సంబంధించిన సమాచారం అందించారు. కృష్ణపట్నంలో ఆనందయ్య మూడున్నర దశాబ్దాలుగా మందును ఇస్తున్నారని రాములు వివరించారు. ఆయన మందులో 18 రకాల ముడి పదార్థాలను వాడుతున్నారని తెలిపారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె ఇలా 18 రకాల పదార్థాలను ఆనందయ్య మందులో వాడుతున్నారని వివరించారు. మందుల తయారీ విధానమంతా చూపించారని, ఇవన్నీ సహజంగా దొరికేవేనని,  వేరేవేవీ వాడడం లేదని వెల్లడించారు. తయారీ ఫార్ములాను కూడా తమకు వివరించారని చెప్పారు.

ఈ మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామన్నారు. కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయని, ఇంకొన్ని రావాల్సి ఉందని రాములు చెప్పారు. ఇంకా ఈ మందు శాంపిళ్లను సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌  రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ స్టడీస్‌  (సీసీఆర్‌ఎఎ్‌స)కు పంపామని వెల్లడించారు. టీటీడీ సహకారంతో పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు. సీసీఆర్‌ఎఎస్‌ వాళ్లు ఈ శాంపిళ్లను 500 మందిపై ప్రయోగించి పరిశీలన చేస్తారని చెప్పారు. ఈ మందు వినియోగం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అనేది తేలాల్సి ఉందని రాములు చెప్పారు. ఆరేడు రోజుల్లో నివేదిక వస్తుందని రాములు వెల్లడించారు. అలాగే కంటిలో వేసే చుక్కలపై కూడా వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని వైద్యఆరోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఆ ఫలితాలు వచ్చాకే  నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందన్నారు. 

ఆయుర్వేద మందుగా గుర్తించలేం: రాములు 

ఆనందయ్య మందు తయారీకి హాని కలిగించే పదార్థాలను వాడడం లేదని ఆయుష్‌ కమిషనర్‌ రాములు తెలిపారు. ప్రస్తుతానికి దీనిని ఆయుర్వేద మందుగా తాము గుర్తించడం లేదన్నారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనందయ్య వాడే పదార్థాలు ఆయుర్వేదానికి సంబంధించినవే ఆయినా నిబంధనల ప్రకారం దీనిని గుర్తించలేమన్నారు. ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌ ఆధారంగా నిర్ణయించాలన్నారు. దీనిని ఆయుర్వేదం మందుగా కాకపోయినా మరో విధంగా ఇవ్వడంపై ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ఆనందయ్య మందును నాటు మందు అని అవమానించడం లేదన్నారు. ప్రభుత్వానికి తాము ఇంకా నివేదిక ఇవ్వలేదని, ఇప్పటి వరకూ తాము పరిశీలించిన అంశాలను సీఎం దృష్టికి  తీసుకువెళ్లామని, నివేదికలో కూడా అవే విషయాలు ఉంటాయన్నారు.

ఆనందయ్య తయారు చేసే మందును ఆయుష్‌ శాఖ గుర్తింపు కావాలంటే ఆయన ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆయన ఇచ్చే మందుల్లో నాలుగు రకాల మందులను నోటి ద్వారా, మరో ఐదు రకాల మందులు కళ్లలో డ్రాప్స్‌ ద్వారా ఉపయోగించవచ్చునన్నారు. మందులు వాడిన కొందరు కొవిడ్‌ బాధితుల అభిప్రాయాన్ని తీసుకున్నామన్నారు. తానే స్వయంగా కొంత మందితో మాట్లాడినట్లు చెప్పారు. వారంతా బాగానే ఉన్నారని, ఇప్పటి వరకూ ఆయన 70 వేల మందికి మందు పంపిణీ చేశారన్నారు. కొన్ని శాంపిల్స్‌ హైదరాబాద్‌లోని ల్యాబ్స్‌కు పంపామని, అక్కడ నుంచి కూడా సానుకూలంగా నివేదిక వచ్చిందన్నారు. ఇంకా మందుపై మరో మూడు నివేదికలు రావాల్సి ఉందని, అవి కూడా వచ్చాక మందులు పంపిణీ చేసే అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు. 

‘ఆయుర్వేదం’గా ప్రకటించేలా ఆదేశించండి 

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సోమవారం హైకోర్టులో వేర్వేరుగా రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లిఖార్జునరావు, అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆయుర్వేద మందు పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకోకుండా నిలువరించాలని న్యాయవాది మల్లిఖార్జునరావు కోరారు. ఆనందయ్య మందును కొవిడ్‌కు చికిత్సకు అందించే ఆయుర్వేద మందుగా ప్రకటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఉమామహేశ్వరనాయుడు కోరారు. ఆయుర్వేద మందు తయారీకి అవసరమైన వనరులను సమకూర్చడంతో పాటు పంపీణీకి ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వెకేషన్‌ అధికారిని కోరారు.

Corona Control - Kashi Model - Micro Quarantine Areas

 కరోనా కట్టడికి కాశీ మోడల్‌  సూక్ష్మ కట్టడి ప్రాంతాలతో కేసులకు చెక్‌

May 25 2021 @ 01:40AMహోంజాతీయం

లఖ్‌నవూ: కరోనా కట్టడికి కాశీలో అధికారులు, వైద్యనిపుణులు అనుసరించిన నమూనా గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలికాలంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఆ విధానం వల్ల సెకండ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య నిలకడగా మారిందని ప్రశంసిస్తున్నారు. దాన్ని ‘కాశీ మోడల్‌’గా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఏంటా నమూనా? అంటే.. అది ప్రధాని చాలాకాలంగా సూచిస్తున్న సూక్ష్మ కట్టడి జోన్ల ఏర్పాటు విధానమే.   కేసులు ఎక్కువగా వచ్చిన ఒక ప్రాంతాన్నో, కాలనీనో నిషేధిత జోన్‌గా ప్రకటిస్తే అది కట్టడి ప్రాంతం. అలా కాకుండా.. ఒక అపార్ట్‌మెంట్‌లో ఒకటి రెండు కేసులు వచ్చినా దాంట్లోంచి రాకపోకలను నిషేధిస్తే దాన్ని సూక్ష్మ కట్టడి ప్రాంతం అంటారు. అలా కరోనా పేషెంట్లను ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంచి, వారి గుమ్మం వద్దకే ఔషధాలను సరఫరా చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలిగారు.

ఇందుకోసం అక్కడ ఒక వ్యవస్థను రూపొందించారు. దానిలో భాగంగా.. ఎవరైనా తమకు కరోనా సోకిందని తెలియగానే నిరంతరాయంగా పని చేసే ‘కాశీ కొవిడ్‌ రెస్పాన్స్‌ సెంటర్‌’కు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది.  ఆ ఫోన్‌కాల్‌ ఆధారంగా, పేషెంట్లు ఎక్కడున్నారో గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారమిస్తారు. వారు బాధితులను లక్షణాలున్నవారిగా, లక్షణాలు లేనివారిగా గుర్తించి.. లక్షణాల్లేనివారికి, స్వల్ప లక్షణాలున్నవారికి వైద్యులు ఇంటిదగ్గరే చికిత్స అందిస్తారు. 

Monday, May 24, 2021

Wuhan Lab - Corona - Wall Street journal story

 May 24 2021 @ 18:06PM

వుహాన్ ల్యాబ్‌లో ఏం జరిగింది.. చైనాపై బిగుస్తున్న ఉచ్చు!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా? చైనాలో తొలి కేసు 2019 నవంబర్‌లోనే నమోదైందా? వుహాన్ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలే తొలుత కరోనా బారిన పడ్డారా? అవుననే అంటోంది అమెరికాకు చెందిన ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్ జర్నల్. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల నివేదిక ఆధారంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రస్తుతం సంచలనంగా మారింది. 


ఈ కథనంలో ఏముందంటే.. 

`2019 డిసెంబర్ 8న చైనాలోని వుహాన్‌లో `సార్స్ కోవ్-2` తొలి కేసు నమోదైనట్టు అధికారిక సమాచారం. అయితే బాహ్య ప్రపంచంలోకి కరోనా వైరస్ వచ్చే ముందే వుహాన్ ల్యాబ్‌లోని ముగ్గురు పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిలోనూ జ్వరం, పొడి దగ్గు, ఆయాసం వంటి కోవిడ్-19 లేదా ఫ్లూ లక్షణాలు కనిపించాయి. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆ విషయాన్ని చైనా బయటకు పొక్కనివ్వలేదు. చాలా గోప్యంగా ఉంచింది. ఆస్పత్రి చుట్టూ, ల్యాబ్ చుట్టూ పటిష్టమైన కాపలా పెట్టింది. 2019 నవంబర్‌లోనే వుహాన్‌లో కరోనా వ్యాపించినట్టు నమ్మకమైన మిత్రుల ద్వారా సమాచారం అందింది. డిసెంబర్ నాటికి కరోనా బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ సృష్టే అనే అనుమానాన్ని బలపరుస్తున్నాయ`ని అమెరికన్‌ ఇంటెలిజెన్స్ విభాగం తన నివేదికలో పేర్కొంది.


చైనా ఏమంటోంది..

చైనా ఈ కథనాన్ని ఖండించింది. కరోనా పుట్టుక విషయంలో ప్రపంచాన్ని అమెరికా తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికనే సమాధానంగా చెబుతోంది. కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీల్యాండ్‌లోని ఫోర్ట్‌ డెట్రిక్‌ మిలిటరీ బేస్‌ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా ఇది వరకే డబ్ల్యూహెచ్‌వోకి ఒక రిపోర్ట్‌ అందజేసిన సంగతి తెలిసిందే. కాగా, తమ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ కాలేదని, తమ ల్యాబ్ సభ్యులెవరికీ కరోనా యాంటీ బాడీలు లేవని బ్యాట్ ఉమెన్ షిఝెంగ్ లీ.. డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందంతో చెప్పిన సంగతి తెలిసిందే.  

వాత, పిత్త, కఫం - డా. జిలుకర శ్రీనివాస్

  వాత, పిత్త, కఫం - డా. జిలుకర శ్రీనివాస్


వాతం చేసి కాళ్లు లాగుతాయి. నరాలు తీపులు పెడుతాయి. ఒంట్లో బలం లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. అల్లోపతి డాక్టర్ వాతం అనేది వుండదని నమ్ముతాడు. ఎందుకంటే అది ఏ పరీక్షలో కనపడదు కనుక. మరో రకంగా చెప్పాలంటే వాతాన్ని గుర్తించే పరికరం అల్లోపతి పద్ధతిలో లేదు కనక. కాబట్టి డాక్టర్ గారు బలానికి ఐరన్, మల్టీవిటమిన్, క్యాల్షియం టాబ్లెట్లను రాస్తాడు. ఇదీ కత. 

వాత, పిత్త, కఫాన్ని గుర్తించే విధానం ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్, హోమియో, యునాని, సిద్ధ వైద్య విధానాలలో ఉన్నాయి. అవి చక్కటి పరిష్కారం చూపిస్తున్నాయి. 

మందు శాస్త్రీయమైనది అయితే అది అందరికీ పని చేయాలి అనేది అల్లోపతి వాదన. ఈ వాదన వల్ల సైంటిఫిక్ మెడిసిన్ పేరుతో ఒకే మందును వేర్వేరు శరీర ధర్మాలు గల పేషెంట్లకు ఇవ్వడం వల్ల ఫలితాలు ఒకేరకంగా రాబట్టలేక పోయింది. అందుకే అల్లోపతి డ్రగ్స్ ట్రయల్స్ ఫలితాలు చూస్తే, అవి వెయ్యి మందికి ఈ మందిస్తే ఇంత శాతం మందికి మంచి ఫలితాలు వొచ్చాయి. ఇంత శాతం మందికి రియాక్షన్ అయ్యింది అని వుంటుంది. ఇదే అల్లోపతి లో వున్న అసలు సమస్య. 

అల్లోపతి శరీరధర్మశాస్త్రం గురించి బోధిస్తుంది. కానీ అది శరీరాన్ని ఒకే రకంగా చూస్తుంది. ఆయుర్వేదం ఐదు రకాల శరీరాలను గుర్తిస్తుంది. ప్రాచీన యుద్ధకళలు కూడా అంతే. గురుదేవులు గల్లా ప్రకాశ్ రావు ప్రకారం ఈ కింది శరీర ప్రకృతులు వుంటాయి. 

Fire body

Metal body

Earth body

Water body

Wood body 

వీటన్నిటినీ నడిపించేది జీవశక్తి. దాన్ని శరీరమంతా ప్రసరించేలా చేసేది ఫైర్. ఆక్సిజన్ (గాలి) అందితేనే అగ్ని (ఫైర్) మండి జీవశక్తి (లైఫ్ ఎనర్జీ) శరీరమంతా వ్యాపిస్తుంది. కాబట్టి శరీరం లోపలి ప్రకృతిని బ్యాలెన్స్ చేసే చికిత్స విధానాలు ఆక్యుపంక్చర్, అక్కుప్రెషర్. 

మనకు అనేక పరిమితులు వున్నాయి. మనం కనిపెట్టిన మెడికల్ టెక్నాలజీ కూడా గుర్తించలేని విషయాలు మన దేహంలో చాలా వున్నాయి. మన టెక్నాలజీ ప్రకారం అవి కనపడలేదు కాబట్టి అవి లేవని అనకూడదు. వాటిని గుర్తించే టెక్నాలజీ ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అలాగే అన్నీ టెక్నాలజీ ఒక్కటే చేయలేదు. సరైన వైద్యుడు కావాలి. నాడీ పరిశీలన అనేది అల్లోపతి లో బిపి చెక్ చేయడానికి మాత్రమే. దానికి బిపి మిషన్ కనిపెట్టారు. కానీ నాడీ పట్టుకొని శరీరంలో పంచభూతాలు ఎలా వున్నాయి, వాటి మధ్య బ్యాలెన్స్ వున్నదా లేదా అని తెలుసుకొని, దాని ప్రకారంగా చికిత్స ఇచ్చే విధానాలు ఆయుర్వేదం, సిద్ధ, యునాని, అక్కుప్రెషర్. 

కాబట్టి ప్రయోగాలు, వాటి ఫలితాల డాటా బేస్ మాత్రమే శాస్త్రీయతకు కొలమానం కాదు. మన పరికరాలకు, ప్రొసీజర్ కు ఆవల చాలా వ్యవహారం వుందని ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి. 

డా. జిలుకర శ్రీనివాస్


డా. జిలుకర శ్రీనివాస్ కు ఆయుర్వేదంలో ఇంతపట్టు వుందని ఇంతవరకు నాకు  తెలీదు. అయితే ఈ వాదననీ కేంద్ర ఆయుష్ శాఖ, బాబా రాందేవ్ చాలా కాలంగా చేస్తున్నారు. నా వరకైతే  ఇది ఆసక్తికర పరిణామం.  


What Is Your Soul Element?


The twelve elements of nature are:


Earth

Water

Wind

Fire

Thunder

Ice

Force

Time

Flower

Shadow

Light

Moon



Baba Ramdev on Ayurveda medicine for Corona

 ఆయుర్వేదాన్ని విమర్శించడం తప్పు కాదా? రాందేవ్ బాబా ఫైర్


22May 24 2021 @ 21:30PMహోంజాతీయం


న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లేఖపై యోగా గురువు రాందేవ్ బాబా స్పందించారు. కష్ట కాలంలో వైద్యులు చేస్తున్న సేవను తానెప్పుడూ చిన్నబుచ్చలేదని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై వైద్యులు ఎందుకింత అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఇవే వ్యాఖ్యలు అమెరికా వైద్యులు చేస్తే, వారికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? అని నిలదీశారు. కరోనాకు ఎలాంటి మందూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని గుర్తు చేశారు. కరోనా లక్షణాలేవీ బయటికి వెల్లడి కాకున్నా, మందులిచ్చేస్తున్నారని, అయినా ఏమీ చేయలేకపోతున్నారని మండిపడ్డారు. తాను ఎప్పుడూ వైద్యులను గౌరవిస్తూనే ఉంటానని, ఆధునిక వైద్య విధానాన్ని కూడా గౌరవిస్తానని స్పష్టం చేశారు. అన్నింటినీ గౌరవిస్తానని, కానీ ఆయుర్వేద వైద్య విధానాన్ని ఎందుకు అవమానిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఆయుర్వేదాన్ని విమర్శించడం, సూడో సైన్స్ అనడం, దుర్వినియోగ విధానం అని ప్రచారం చేయడం తప్పు కాదా? అని ధ్వజమెత్తారు. తానెప్పుడూ అల్లోపతిని విమర్శించనని రాందేవ్ బాబా స్పష్టం చేశారు.

అనుమతి వచ్చాకే మందు పంపిణీ

 

అనుమతి వచ్చాకే మందు పంపిణీ

Anandaiah Comments On Ayurvedic Medicine distribution - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి, చిత్రంలో ఆనందయ్య

ఈ మందుపై సీఎం జగన్‌ దృష్టి పెట్టడం సంతోషం 

ఇప్పటికే ఆయుష్‌ బృందం పరిశీలన.. సంతృప్తి  

ఐసీఎంఆర్‌ కూడా పరిశీలించి నివేదిక ఇస్తే పంపిణీకి సిద్ధం 

కరోనా నివారణకు మందు తయారు చేసిన ఆనందయ్య వెల్లడి

నెల్లూరు (సెంట్రల్‌): కరోనా నివారణకు వన మూలికలతో తాను తయారు చేసే మందును ప్రభుత్వ అనుమతులు వచ్చాకే పంపిణీ చేస్తామని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన బొణిగి ఆనందయ్య తెలిపారు. ప్రజల మద్దతు, ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నెల్లూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తాను తయారు చేసిన మందుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను తయారు చేసిన మందు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని ఇప్పటికే ఆయుష్‌ బృందం నిర్ధారించిందని చెప్పారు. ఐసీఎంఆర్‌ వాళ్లు కూడా వచ్చి మందును పరిశీలిస్తారని అధికారులు చెప్పారన్నారు. ఆ తర్వాత అనుమతులు వచ్చాకే మందును ఎలా పంపిణీ చేయాలనే విషయమై ప్రభుత్వ సూచన, సహకారం మేరకు ఎమ్మెల్యే కాకాణి, ఇతర పెద్దలందరితో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.  
అనుమానాలొద్దు.. 
ఆయుర్వేద మందుపై ఎటువంటి ఆరోపణలు తగవని, అనుమానాలు కూడా సరికాదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ మందుపై ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో వ్యాధి ప్రబలుతుందనే ఆలోచనతో లోకాయుక్త ప్రశంసించడం, తాత్కాలికంగా పంపిణీని నిలిపి వేశారన్నారు. ఆనందయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారని, నిర్బంధించారని కొందరు ప్రచారం చేస్తుండటం సరికాదన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలోగా మందుకు సంబంధించిన మూలికల సేకరణలో ఆనందయ్య ఉన్నారని తెలిపారు.  

కృష్ణపట్నంకు నేడు ఐసీఎంఆర్‌ బృందం

 

కృష్ణపట్నంకు నేడు ఐసీఎంఆర్‌ బృందం

ICMR team to Krishnapatnam to research Anandaiah Corona Medicine - Sakshi

ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందు

ముత్తుకూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందును క్షుణ్ణంగా పరీక్షించే నిమిత్తం సోమవారం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) బృందం రానుంది. ఈ మందులో శాస్త్రీయత నిర్ధారించి, మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేశారు.

Powered by Streamlyn

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఆయుష్‌ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు మందు నమూనాలు సేకరించారు. ఈ మందు వల్ల ఎటువంటి నష్టం ఉండదని ప్రాథమికంగా నిర్ణయించారు.  ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్‌ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానికంగా, కరోనా బాధిత కుటుంబాల్లో ఆసక్తి అధికమైంది. 

ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధనలు

 

ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధనలు

TTD Research on Anandaiah Ayurvedic Medicine For Corona - Sakshi

టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలోని వన మూలికలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి తదితరులు

ఆమోదం లభిస్తే మందు తయారీలో భాగస్వామ్యం 

టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి నేతృత్వంలో నిపుణుల భేటీ 

ఆనందయ్య మందు వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని నిర్ధారణ 

డ్రాప్స్‌ వల్ల కంటికి ఎటువంటి హాని కలగదు  

ఆయుర్వేద అంజన ప్రక్రియ విధానం అదే చెబుతోంది

చంద్రగిరి: కరోనా నియంత్రణలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఆయుర్వేద నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని నరసింగాపురం టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, టీటీడీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, ఆసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బదిరి నారాయణ, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌ బాబు, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌ నారప రెడ్డితో కలసి సమీక్షించారు. ఈ మందు తయారీకి అవసరమైన పరికరాలు, స్థల పరిశీలన, వన మూలికల నిల్వల అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆనందయ్య మందుకు ఆయుష్, ఐసీఎంఆర్‌తో పాటు ఇతర పరిశోధన సంస్థల నుంచి ఆమోద ముద్ర లభిస్తే ఆ మందు తయారీ విధానంలో టీటీడీ సైతం భాగస్వామ్యం అవుతుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆనందయ్య మందులో సైడ్‌ ఎఫెక్టŠస్‌ లేవని నిర్ధారణ అయ్యిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ మందును స్వయంగా 60 రోజుల్లో తయారు చేసి యావత్తు రాష్ట్రానికి అందించే సామర్థ్యం ఉందన్నారు.

అత్యాధునిక ఆయుర్వేద ఫార్మా టీటీడీ పరిధిలో ఉందన్నారు. ఈ మందు తయారీకి వినియోగించే వన మూలికలు శేషాచలం అడవిలో సమృద్ధిగా ఉన్నాయని, ఈ మందుపై నాలుగు దశల్లో లోతైన పరిశోధన జరగాల్సి ఉందన్నారు. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు కరోనాకు శాశ్వత విరుగుడు కాదని, ఇమ్యూనిటీని అధికం చేయగల సత్తా ఉందని తెలిసినా.. ఇమ్యూనిటీ బూస్టర్‌ కింద తయారీ చేపడతామన్నారు. మందు తయారీ, పంపిణీ సీఎం సూచనల మేరకు చేపడతామని స్పష్టం చేశారు. 

ప్రతి మూలికా ఉపయోగపడేదే 
ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీలో వాడిన 18 రకాల వన మూలికల వినియోగం శతాబ్దాల కాలంగా సాగుతోందని ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ మురళీకృష్ణ అన్నారు. ఇందులోని ప్రతి మూలిక ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేదేనని చెప్పారు. ఆనందయ్య మందుపై ఆధ్యయనంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాలను భాగస్వామ్యం చేశారని తెలిపారు. ముళ్ల వంకాయ గుజ్జు, జీలకర్ర, తేనెతో కలగిలిపిన మిశ్రమంతో ఆనందయ్య తయారు చేసిన డ్రాప్స్‌ వల్ల కంటికి ఎటువంటి హాని కలగదని ఆయన చెప్పారు.