Tuesday, June 22, 2021

Free Vaccine

 ఎట్టకేలకు గట్టి అడుగు

Jun 08, 2021, 00:00 IST

Sakshi Editorial On PM Announces Free Vaccine For All 18 Plus

ఆలస్యమైనా ఓ మంచి నిర్ణయమే జరిగింది. కరోనా మహమ్మారిపై యుద్ధ్దంలో టీకా (వ్యాక్సిన్‌)యే బ్రహ్మాస్త్రం అని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన ప్రధాని మోదీ సదరు అస్త్రాలు సమకూర్చే బాధ్యతను పూర్తిగా భుజాలకెత్తుకున్నారు. ఇకపై కేంద్రీకృతంగా టీకామందు పంపిణీ జరుగుతుందని, అదీ ఉచితమని ప్రకటించడం హర్షించదగిన నిర్ణయం. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ టీకా ప్రాధాన్యత మరోమారు నొక్కి చెప్పిన ప్రధాని, టీకామందు విధాన మార్పిడిని ప్రకటించారు. 75 శాతం టీకామందును ఇక కేంద్రమే సేకరించి, ఉచితంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని, ప్రయివేటు రంగంలో కొనుగోళ్లకు 25 శాతం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రులు కూడా రూ.150 మించని సర్వీసుచార్జీలతో టీకాలు వేయాలన్నారు. టీకామందు ఉత్పత్తి, పంపిణీ ఇక జోరందుకుంటాయనీ ప్రకటించారు. ఎవరు చెబితేనేం? ఎందుకు మనసు మార్చుకుంటేనేం? అంతిమంగా జరిగింది మాత్రం మంచి నిర్ణయమని సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఆపత్కాలంలో టీకా వంటి కీలకాంశాన్ని రాజకీయం చేయడం సరికాదని ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులను ప్రధాని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ అనుసరించిన టీకామందు విధానం సరికాదని కాంగ్రెస్‌తో సహా పలు రాజకీయ పక్షాల నేతలు కొంత కాలంగా విమర్శిస్తున్నారు. టీకామందు లభించక దేశంలో సదరు ప్రక్రియ మందగించడానికి కేంద్రమే కారణమన్నది వారి ఆరోపణ. ఒక దశలో సుప్రీంకోర్టు కూడా టీకా విధానాన్ని, టీకా వేర్వేరు ధరల పద్ధతినీ తప్పుబట్టింది. కేంద్రీకృత టీకా విధానమే మంచిదని ప్రముఖ వైద్య విజ్ఞాన పత్రిక ‘లాన్సెట్‌’ (లండన్‌) సూచించింది. ప్రాధాన్యతలను బట్టి విడతలుగా ముందువరుస కోవిడ్‌ పోరాట యోధులు, తర్వాత వృద్ధులు, ఆపైన 45 ఏళ్లకు పైబడ్డవారు ఇలా... సజావుగా ప్రక్రియ నిర్వహించడానికి సరిపడే టీకామందు లభించక రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. ఫలానా తేదీ నుంచి 18 ఏళ్ల వయసు పైబడ్డవారందరికీ టీకా అని ప్రకటించినా ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితి! ఆ తరుణంలో ప్రయివేటులోకి టీకామందు పంపిణీని ఏపీతో సహా పలు రాష్ట్రాలు తప్పుబట్టాయి. పౌరులందరికీ ఉచితంగా టీకా వేసే రాష్ట్ర ప్రభుత్వాలకు దొరకని స్థితిలో...‘మేం పది రోజుల్లో, మా ఆరు కేంద్రాల నుంచి పదిలక్షల టీకాలు వేశాం, ఇకపై  ప్రతివారం పది లక్షల టీకాలు వేసే ప్రణాళిక మాది’ అని ఓ కార్పొరేట్‌ వైద్య సంస్థ చేసిన ప్రకటన పుండు మీద కారం వంటిదే!  ఏ రాష్ట్రానికి ఎంత టీకామందు కోటానో కూడా కేంద్రమే నిర్ణయించి, తక్కువ ధరకు తాను పొంది రాష్ట్రాలకు అధిక ధర అన్నప్పటికీ కొనుగోళ్లకు అవి సిద్ధపడ్డాయి. కోరిన మేర టీకాల లభ్యత లేక, తాము గ్లోబల్‌ టెండర్లకు వెళతామని పలు రాష్ట్రాలు యత్నించి విఫలమయ్యాయి. కేంద్రంతోనే తప్ప తాము రాష్ట్రాలతో వ్యవహరించలేమని ఆయా అంతర్జాతీయ టీకా ఉత్పత్తి సంస్థలు స్పష్టం చేయడంతో అదీ కుంటుబడింది. ఇప్పుడిప్పుడు ఓ రెండు రాష్ట్రాలకు స్పుత్నిక్‌–వి టీకామందు దొరికే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాజా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఊరట!


కేంద్రీకృత ఉచిత టీకా విధానం ఆరంభం నుంచీ అమలై ఉంటే మంచి ఫలితాలుండేవి. గడిచిన ఏడు దశాబ్దాలుగా దేశంలో ఇదే విధానం అమలయింది. టీకా మందును తానే సమీకరించుకొని, రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ‘సార్వత్రిక టీకా కార్యక్రమం’ కేంద్రం చేపట్టేది. క్షేత్రస్థాయిలో టీకాప్రక్రియను రాష్ట్రాలు అమలు చేసేవి. ఎప్పటికప్పుడు ఆధునిక శాస్త్ర–సాంకేతికతను జోడిస్తూ ప్రక్రియను ఉభయులూ విజయవంతం చేసేది. కానీ, ఈసారి దేశీయంగా తగిన ఉత్పత్తి లేక, టీకామందును రాష్ట్రాలే సమకూర్చుకోవాలంటూ కేంద్రం విధానాన్ని మార్చడంతో సమస్య తలెత్తింది. ఫలితంగా జరిగిన జాప్యానికి దేశం పెద్దమూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కోవిడ్‌–19 రెండో అల విజృంభణతో తీరని నష్టం జరిగింది. ఏప్రిల్, మే నెలల్లో దేశంలో పెద్ద సంఖ్యలో కోవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా సకాలంలో టీకా ప్రక్రియ వేగం పుంజుకొని ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని నిపుణులూ అభిప్రాయపడ్డారు. స్పష్టమైన విధానం కొరవడి, ఉత్పత్తి లేక, పంపిణీ వైఫల్యాలతో తీరని జాప్యం జరిగింది. దేశంలో ఇచ్చిన టీకా డోసుల సంఖ్య ఇప్పటికీ పాతిక కోట్లు దాటలేదు. రెండు డోసులు టీకా వేసుకున్నవారు ఆరు కోట్లకు మించరు. వారు చాలా వరకు సురక్షితంగా ఉన్నారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోవీషీల్డ్, కోవాక్సిన్‌ రక్షణ 95 శాతంగా ఉంది. రెండు డోసులు తీసుకున్న వారికి వైరస్‌ సోకినా, వ్యాధి తీవ్రత ప్రమాదకర స్థాయికి వెళ్లటం లేదు. మరణాల రేటు 0.004 కన్నా తక్కువే! ఛండీగఢ్‌కి చెందిన ఒక వైద్యపరిశోధన సంస్థ (పీజీఐఎంఎస్‌ఆర్‌) అధ్యయనం ప్రకారం, రెండు డోసులు వేసుకున్న వారిలో ఇన్ఫెక్షన్‌ రేటు 1.6 శాతమని తేలింది. తాజా నిర్ణయంతోనైనా దేశంలో టీకా ప్రక్రియ వేగం పెరగాలి. అది సజావుగా, సమర్థంగా జరిగేట్టు చూడాలి. ఉత్పత్తి రమారమి పెంచాలి. పంపిణీ వ్యవస్థల్ని మెరుగుపరచాలి. ప్రభుత్వ వైద్యారోగ్య కేంద్రాల వద్ద టీకా ప్రక్రియ నిరంతరం జరిగేట్టు చూడాలి. ప్రైవేటులోకి టీకా విచ్ఛలవిడిగా రాకుండా, కేంద్రం విధించిన సర్వీసు చార్జీ పరిమితి మించకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన నిఘా ఉంచాలి. టీకాస్త్రం పదునెక్కాలి. కోవిడ్‌పై యుద్దం గెలవాలి. 











Saturday, June 19, 2021

On COVID-19, the Centre Has Foisted All Responsibility on the States

 On COVID-19, the Centre Has Foisted All Responsibility on the States

There is no national plan in place even now.


On COVID-19, the Centre Has Foisted All Responsibility on the States

Prime Minister Narendra Modi interacting with village panchayat leaders on Friday. Photo: PTI


Kapil Sibal


24/APR/2020

The Union government, in the absence of a National Plan to deal with COVID-19, seems to have delegated its responsibilities under the Disaster Management Act, 2005 to state governments. Without the necessary infrastructure, both human and physical, and adequate financial resources, state governments are not in a position to effectively deal with this pandemic.


Apart from a few exceptions, with available yet depleting resources, they are doing a commendable job. Our prime minister’s limited role, so far as we can see, is addressing the nation from time to time. The National Disaster Management Authority (NDMA) made no preparations to put in place a plan despite the WHO declaring the virus to be a public health emergency towards the end of January.


Why were detailed plans not made within seven weeks of the WHO declaration when on March 24, the prime minister announced a national lockdown? We are in the fourth week of April. There is no plan in place even now. The secretary, Ministry of Home Affaires (MHA), presumably presiding over the National Executive Committee (NEC) under the Act, is issuing directions to state governments to deal with the situation as best as they can.


MHA issued advisories to all states and union territories from time to time. On March 27, 2020, it directed states to provide support to migrant labour, industrial workers and those in the unorganised sector impacted by the 21-day lockdown; to explore measures through various agencies to provide food, shelter and basic amenities for them. States were also advised to make provisions for free food and other essential items to vulnerable sections through the public distribution system (PDS).


It was on March 28 that the MHA, for the first time, responded to the emergent situation arising out of the movement of migrant labour across states. State governments were required to set up relief camps for them to stay till the lockdown is lifted. Social distancing was to be observed even in the designated shelters. States were authorised to use funds available with the State Disaster Response Fund.



Also read: We Can Never Get Used to Govt’s Coronavirus Press Conferences Being in Hindi


On March 29, in yet another advisory, the MHA emphasised the necessity of ensuring the adequate arrangement of temporary shelters and provision of food for the poor including migrant labour stranded due to lockdown. The MHA further directed that employers in industry, shops and commercial establishments are mandated to make payment of wages to workers at their work places on the due date without deduction during the period of lockdown. Directions were also issued in favour of tenants. Section 10(2) of the Act is allegedly the source of power for issuing such directions.


Section 10(2) of the Act authorises the NEC headed by the secretary, MHA to assist the NDMA in the discharge of its responsibilities under the Act. What the MHA failed to mention is that the NEC under Section 10(2)(b) is to prepare the plan to be approved by the NDMA and lay down guidelines for preparing disaster management plans by different ministries [10(2)(d)]. The NEC is also to monitor implementation of plans prepared by the ministries [10(2)(f)].


It is in the context of the plan that ministries are to prepare their respective disaster management plans, pursuant to which advisories are to be issued. It is, therefore, clear that the NEC has neither prepared a plan which is to be submitted to the NDMA for approval nor have various ministries prepared disaster management plans. The NDMA, chaired by the prime minister, has distanced itself from the responsibilities of the Union government and in gross violation of the provisions of the Act, authorised the MHA to issue such directions as it chooses. This too was de-hors the law.


The three March advisories referred to pay scant regard to the responsibility of the NDMA, which under Section 12, is required to “recommend guidelines for the minimum standards of relief to be provided to persons affected by the disaster, which shall include minimum requirements to be provided in the relief camps in relation to shelter, food, drinking water, medical cover and sanitation.” The Section also requires for ex-gratia assistance on account of loss of lives and restoration of means of livelihood.


We would like the prime minister to inform the people of this country about the minimum standards of relief that are required to be provided to persons affected by the disaster. Instead of discharging its solemn responsibilities to provide succour to the poor and helpless stranded migrants, the Union government has chosen to shift the onus to state governments to do what they can without a plan and without guidelines prescribing minimum standards of relief.


Also read: The COVID-19 Crisis Tells Us Democracy Needs Expertise as Much as it Does Elections


It is unfortunate that even till date, there is no plan. We are all aware that the provisions in shelters are pathetic without adequate sanitation, medical cover, food and clean drinking water. States are not able to make available adequate food supplies to those affected.


The specific directions mentioned in the March 29 MHA advisory requiring employers in industry, shops and commercial establishments to make payment of wages to all workers on the due date is not even provided for under law. This is because under the Act, it is the responsibility of the Union government to ensure that during the period of lockdown, as a relief measure, salaries are paid out of the funds available with the Union.


The impact of the lockdown on small businesses has been devastating. Not only are their finances stretched but many of them do not have the capacity to pay. If they don’t, they are liable to be penalised and prosecuted. Section 10(2) of the Act does not even authorise NEC to issue any such directions, leave alone the MHA. It envisages the constitution of a fund to be called the National Disaster Management Fund (Section 47). It is for “projects exclusively for the purpose of mitigation”.


We are not even aware to what extent such a fund has to be applied by the Authority for mitigation purposes. Instead, directions have been issued to states to take recourse to the State Disaster Response Fund. We are clueless about the extent of such funds in each state, as contemplated by law and whether they are adequate in the prevailing circumstances.


Section 46 talks of a National Disaster Response Fund (NDRF). Such a fund was established on September 26, 2010. We need to know the quantum of money available in that fund for meeting the situation the country is confronted with. This fund, apart from amounts appropriated by parliament by law, can also receive grants “made by any person or institution for the purpose of disaster management”. This response fund is to be made available to the NEC towards meeting expenses “for emergency response relief and rehabilitation” in accordance with the guidelines of the Union in consultation with the NDMA.


It is ironic that instead of using the provisions of the Act for grant of relief, the prime minister has set up a “Prime Minister’s Citizen Assistance Relief in Emergency Situations” (PM-CARES) fund asking people to generously donate into that fund. That is precisely the money that is to go to the NDRF for relief and rehabilitation of those affected by the lockdown. The purpose of setting up of PM-CARES should be made public when private donations can be made to the NDRF. Otherwise, the motive for setting of PM-CARES may evoke suspicion. Even more disturbing is the fact that the PM-CARES, instead of being governed by a statute, as contemplated by the Act of 2005, is set up as a public trust. It is understood that a sum of Rs 6,500 crore has already been received into PM-CARES.


One wonders whether laws enacted by parliament are meant to be followed or disregarded by governments. Jettisoning laws passed by parliament is constitutionally impermissible. Apart from the fact that the Union did not have a plan of action and foisted its responsibilities on state governments, the Union’s outreach for saving lives and protecting human dignity reached rock-bottom.



Public functionaries must conduct affairs of state in accordance with the constitution and the laws. That is why none is above the law. Rule through diktat by men belonged to another era. Our country deserves better.


Note: An earlier version of this article erroneously stated that the WHO declared COVID-19 to be a pandemic in late January. That happened on March 22. On January 30, though, WHO declared COVID-19 to be a Public Health Emergency of International Concern.

Third Wave "Inevitable, Could Hit India In 6 To 8 Weeks": AIIMS Chief

 Third Wave "Inevitable, Could Hit India In 6 To 8 Weeks": AIIMS Chief

A new frontier will have to be developed in India's fight against Covid to further study the mutation of the virus, AIIMS chief Dr Randeep Guleria said.

All IndiaReported by Rishika Baruah, Edited by Swati BhasinUpdated: June 19, 2021 3:41 pm IST

by TaboolaSponsored LinksSponsored

Fresh, nutritious meals protect the homeless from hunger (Akshaya Patra)

Become A Data Scientist. No Technical Background Required. (Great Learning)


Covid-19 Third Wave: India has logged 2.97 crore cases of coronavirus so far.



50

New Delhi: A third Covid wave in India is "inevitable", and it could hit the country in the next six to eight weeks, AIIMS chief Dr Randeep Guleria told NDTV this morning amid unlocking in parts of the country after weeks of strict restrictions. The country's main challenge is vaccinating a huge population and the increase in dose gaps for Covishield "may not be a bad" approach to provide protection to cover more people, he explained.

A new frontier will have to be developed in India's fight against Covid to further study the mutation of the virus, Dr Guleria stressed, as he talked about the new Delta-plus variant, which has evolved from the Delta variant of COVID-19, triggering fresh concerns about monoclonal antibody treatment.


"As we have started unlocking, there is again a lack of Covid-appropriate behaviour. We don't seem to have learnt from what happened between the first and the second wave. Again crowds are building up... people are gathering. It will take some time for the number of cases to start rising at the national level. Third wave is inevitable and it could hit the country within the next six to eight weeks... may be a little longer," Dr Guleria said. "It all depends on how we go ahead in terms of Covid-appropriate behaviour and preventing crowds," he added.


Nearly 5 per cent of the country's population has so far been vaccinated with two doses. The government aims to vaccinate 108 crore of over 130 crore people in the country by the end of this year.


"That (vaccination) is the main challenge. A new wave can usually take up to three months but it can also take much lesser time, depending on various factors. Apart from Covid-appropriate behaviour, we need to ensure strict surveillance. Last time, we saw a new variant - which came from outside and developed here - and led to the huge surge in the number of cases. We know the virus will continue to mutate. Aggressive surveillance in hotspots is required," the AIIMS chief said.


"Mini-lockdown in any part of the country, which witnesses a surge and a rise in positivity rate beyond 5 per cent, will be required. Unless we're vaccinated, we're vulnerable in the coming months," he underlined, stressing that "testing, tracking, and treating" should be the focus in hotspots.


"We have to factor in human behaviour while unlocking, which needs to be done in a graded manner," Dr Guleria stressed.


On the spread of the Delta variant in the United Kingdom, which is now facing a third wave, he said, "Virus is still mutating, we need to be careful".


The highly transmissible variant first identified in India is now making up 99 per cent of fresh COVID-19 cases in the UK, news agency PTI reported.


The gap between the new waves is shortening and it's "worrying", Dr Guleria said.


"During the first wave (in India), the virus was not spreading that rapidly... all that changed during the second wave, and the virus became much more infectious. Now the Delta variant that's spreading is much more infectious. Faster spread is likely," said the AIIMS chief.


A debilitating second wave had led to the shortage of hospital beds and medical supplies in various parts of India. SOS messages on social media had caught the world's attention with many nations coming forward to help. Several states have now eased the restrictions after weeks of strict curbs; however, preparations are on against the third wave.


In Maharashtra, experts have now warned that at its peak, the third wave of the virus could cause 8 lakh active cases in the state, which currently has around 1.4 lakh patients.


"When there is a huge increase in the number of cases, shortage of (hospital) beds follows. The strategy should be multi-pronged - we have to make sure fresh cases don't rise. Any healthcare system globally will tend to collapse with the unprecedented rise in the infections," Dr Guleria said today.


Does India need to rethink its 12-16 week gap decision between two doses of Covishied, a vaccine the country is largely dependent on? "Nothing is written in stone. We will have to look at new strategies. But we need to have strong data to take that decision," the AIIMS chief said.


The decision should be driven by science and not the shortage of doses, he suggested.


The United Kingdom adopted the one-shot strategy not only for AstraZeneca (which is being used as Covishield in India), but also for Pfizer, Dr Guleria pointed out.


"One-shot strategy may not be a bad strategy as it can give protection to larger number of people," Dr Guleria said.



Third COVID-19 wave inveitable, says AIIMS chief: What Centre, states and experts have predicted so far

Citing a lack of COVID-appropriate behaviour across India, AIIMS chief Dr Randeep Guleria said that the 'inevitable' third COVID-19 wave could hit the country in the next six to eight weeks


FP Staff

June 19, 2021 20:48:18 IST

Third COVID-19 wave inveitable, says AIIMS chief: What Centre, states and experts have predicted so far

Representational image. AP


Albeit India's COVID-19 caseload has witnessed a declining trend following a disastrous 'second wave' between April and mid-June, with states unlocking activities after weeks of strict lockdown restrictions, a possible 'third wave of infections has entered the scientific and public discourse.


The "inevitable" third COVID-19 wave could hit the country in the next six to eight weeks, said Dr Randeep Guleria, Director of All India Institute of Medical Sciences Director (AIIMS), to NDTV on Saturday.


Why is this relevant?

There is a lack of COVID-appropriate behaviour after the easing of restrictions across India, Guleria said, adding the country's main challenge is vaccinating a huge population.

"As we have started unlocking, there is again a lack of COVID-appropriate behaviour. We don't seem to have learnt from what happened between the first and the second wave. Again crowds are building up, people are gathering. It will take some time for the number of cases to start rising at the national level. The 'third wave' is inevitable and it could hit the country within the next six to eight weeks, maybe a little longer," the report quoted him as saying.

Guleria's remarks have come amidst a debate within the public as well as scientific space on the possible third wave, and how it may impact India. Several state governments have already started preparing for the possible next wave of COVID-19 infections, and are regularly warning the public to follow COVID-19 precautions and the authorities to implement them.


What did the Maharashtra COVID task force say?

Guleria's remarks have come just two days after the Maharashtra government's COVID task force warned that the third wave could hit Mumbai within the next two to four weeks.


The predictions were part of the meeting chaired by Maharashtra chief minister Uddhav Thackeray on Wednesday to review preparedness for the projected third wave. It included task force members, the state health minister and senior bureaucrats. During the meeting, the Maharashtra COVID-19 task force presented the following projections:


Cases likely to double: According to data presented in the meeting, the total number of cases in the third wave is projected to double over those in the second wave, with active cases set to reach 8 lakh, News18 reported.

Children likely to be 10% of total cases: Unlike the claims from a section of experts — that children will be hit worst in the third wave — 10 percent of the total cases will come from children and young adults, the task force said.

Experts predict 100 days gap between peaks of two waves: Epidemiologists expect up to 100 days between the peaks of two waves or eight weeks from the decline of one wave to the next peak. Stressing on the need to practice COVID-appropriate behaviour, Dr Shashank Joshi, a member of the task force told The Times of India, "The UK is facing a third wave within four weeks of ebbing of the second wave. We could be in the same situation."

Groups that skipped the first, second wave most vulnerable: The task force has also warned that the population that managed to skip the dreaded virus in the first two phases are the most vulnerable in the third phase. "It is likely to affect the paediatric category, but it's difficult to predict. The population segment that escaped COVID-19 in the first two waves seems more vulnerable. But can't say when the third wave will come. We need to be prepared," said Dr Om Srivastava, Director of Infectious Diseases Department, Jaslok Hospital, and member of Maharashtra COVID task force.

Children and third wave: Who said what

Over the last few weeks, several theories and reports have emerged on how a possible 'third wave' may affect the children disproportionately or severely. However, there remains a significant difference in opinion between authorities and medical experts. Even doctors seem to disagree among themselves. Here's what's been said so far.


Centre, experts cite lack of scientific evidence


The government officials have dismissed reports claiming that the COVID third wave will impact children more as "misinformation" and lacking any scientific evidence.


During a media briefing on COVID-19 on 9 June, Guleria had said, “It is a piece of misinformation that subsequent waves of the COVID-19 pandemic are going to cause severe illness in children."


He also said that 60 percent to 70 percent of children who got infected and needed hospitalisation in the second wave were children with either comorbidities or low immunity. Healthy children recovered with only a mild illness and they did not need to be hospitalized.


Firstpost had spoken to Dr Tushar Parikh, consultant neonatologist and paediatrician at Motherhood Hospital in Pune's Kharadi Parikh to find out what they have to say on the subject.


"There is no evidence to say that children will be affected more or badly in the third wave but there is an assumption that since they will not have been vaccinated, they will be the vulnerable population by the time of the third wave," he had said.


Possible third wave unlikely to affect children more, concludes serosurvey


According to a seroprevalence study conducted by the World Health Organisation (WHO) and the All India Institute of Medical Sciences (AIIMS), a possible third wave is unlikely to disproportionately affect children than adults


The study, which compared the COVID-19 sero-positivity rate between children and adults from five locations in four states found a seroprevalence of  55.7 percent in those aged less than 18 (two to 17 years) age group and 63.5 percent in the 18 years and above age group.


The SARS-CoV-2 sero-positivity rate among children was high and was comparable to the adult population, the study said.


Among the 700 children aged 2-17 years who were part of the serosurvey, 362 (51.7 percent) were male. The number of participants in the aged 2-4 years were 33 (4.8 percent), 5-9 years 153 (21.8 percent), and 10-17 years 512 (73.1 percent).


"The higher seropositivity rate in children aged 10-17 years may be reflective of their higher mobility and independence compared to the younger children," it said.


How states are preparing for third wave

While the jury is still out on the third wave and its impact on children, state health departments don't want to get caught unprepared and have already started preparing to augment existing healthcare facilities for children, especially ICU and High Dependency Units (HDU) that provide specialised healthcare services.


Standalone paediatric hospitals in Telangana like Niloufer Hospital and Gandhi Hospital already have dedicated paediatric COVID-19 care facilities. In the coming days, HDUs and ICU will be strengthened within all the paediatric hospitals to handle Multisystem inflammatory syndrome in children (MIS-C) cases.


Kerala chief minister Pinarayi Vijayan advised people to exercise utmost caution due to the possibility of a third wave of COVID-19 . The third wave could be marked by a genetically mutated virus that could spread faster than the delta virus, the chief minister warned, and added that the government was fully prepared to face any eventuality.


Paediatric intensive care facilities are being strengthened to ensure expert treatment for children in the event of a third wave. An additional 10-bed paediatric ICU will be established in medical college hospitals, he said.


The Jharkhand government is on high alert to contain any possible third wave of the COVID-19 pandemic, following suggestions of experts that any laxity may lead to serious consequences, officials said on Friday.


The state government issued a detailed document to deal with the possibility of the third wave, which may lead to an increased number of infections among children.


"Experts suggest that the coronavirus is mutating at a fast pace and any kind of lethargy may lead to serious complications. With the inputs received from the experts, the state government of Jharkhand is on high alert regarding this matter. Efforts are being undertaken to enhance and upgrade the existing medical infrastructure," an official statement said.


With inputs from agencies


Friday, June 18, 2021

Lambda, a new Covid strain, found in 29 countries: Symptoms and why is it called as 'variant of interest'?

 Lambda, a new Covid strain, found in 29 countries: Symptoms and why is it called as 'variant of interest'?

By Madhuri Adnal

| Updated: Friday, June 18, 2021, 15:23 [IST]

Washington, June 18: Yet another coronavirus (COVID-19) mutation, known as 'Lambda variant' was recently added to World Health Organization (WHO) list of variants of interest. The agency is monitoring more than 50 different Covid variants, but not all become enough of a public health threat to make the WHO's formal watchlist.



Lambda, a new Covid variant, affecting 29 countries: Symptoms and efficacy of vaccines

The variants are divided into two categories: of interest and of concern. The difference between the two is that those of concern can cause epidemiological problems and the others do not yet have that capacity.


Studies show after COVID-19 vaccination chances of hospitalisation reduce by 80 per cent: CentreStudies show after COVID-19 vaccination chances of hospitalisation reduce by 80 per cent: Centre


The WHO said it is tracking one more variant of interest, first seen in Peru and called Lambda, which has genetic markers suggesting that it is more transmissible.


Lineage C.37 of SARS-CoV-2 was first reported in Peru in August 2020. The lambda variant has multiple mutations in the spike protein' that might increase transmissibility or strengthen the virus's resistance to antibodies.


It was on 14 June 2021, WHO designated it as Variant of Interest (VOI) and named it Lambda on 31 May 2021.


Four COVID-infected Tamil Nadu zoo lions are delta variants: AAZPFour COVID-infected Tamil Nadu zoo lions are delta variants: AAZP


At present, the Lambda variant has been identified in 29 countries, with greater circulation in Latin America, in particular Chile (31% overall prevalence), Peru (9%), Ecuador (8%) and Argentina (3%). However, it is most prevalent in South America, with officials in Peru reporting that 81 per cent of cases sequenced since April are linked to the Lambda variant.


The WHO said Lambda has genetic markers suggesting it may be more transmissible and possibly more resistant to neutralizing antibodies, though more studies are needed to gauge the impact of countermeasures as well as vaccine effectiveness.


Lambda variant: Symptoms and efficacy of vaccines


Explained: Will common cold help in fight against novel COVID-19?Explained: Will common cold help in fight against novel COVID-19?


The symptoms do not seem very different from the most 'known' Covid-19, although it is still being studied by world organizations: fever, headache, cough and cold as well as loss of smell.


According to the WHO report, in-depth studies on "phenotypic" impacts will be needed to understand how to control its spread.


Why the WHO called it 'Variant of Interest'


The WHO has defined Lambda as ' variant of interest', which is nothing more than the step that precedes that of the "worrying variants" such as the Alpha (English), Beta (South African), Gamma (Brazilian) and there Delta variant (Indiana).



Lambda' Covid-19 strain: WHO finds new 'variant of interest' in South America

The new Covid-19 variant, which was first detected in August last year, accounts for around 81% of the cases reported since April in Peru, according to WHO. Moreover, the Lambda Covid-19 variant is now prevalent in as many as 29 countries, most notably in South America.

By hindustantimes.com | Written by Joydeep Bose

PUBLISHED ON JUN 18, 2021 10:05 AM IST

The World Health Organization (WHO) announced earlier this week that 'Lambda', a new variant of interest of the coronavirus disease (Covid-19), has been found in Peru. The new Covid-19 variant, which was first detected in August last year, accounts for around 81% of the cases reported since April in the country, according to WHO. Moreover, the Lambda Covid-19 variant is now prevalent in as many as 29 countries, most notably in South America where it is believed to have originated.


According to a report by Xinhua news agency citing World Health Organization officials, the Lambda Covid-19 variant has been dubbed a global 'variant of interest' due to its elevated presence in South America.


The variant was also reported in countries like Chile, where it accounts for 32% of all submitted sequences in the preceding 60 days. The Lambda variant was also reported in neighbouring countries in South America, such as Argentina and Ecuador. WHO suspects mutations present in the Lambda Covid-19 variant might show increased transmission and resistance to antibodies.


Meanwhile, the Delta Covid-19 variant, first identified in India, was classified as a "variant of concern" by the United States Centers for Disease Control and Prevention (CDC) earlier this week. Previously, the Delhi Covid-19 strain was only considered a "variant of interest" by the US CDC, but its status was changed to a "variant of concern" after assessing the Delta variant's high transmissibility, among other factors. Along with the Delta variant (B.1.617.2) of Covid-19, a few other variants circulating in the United States have also been classified as 'variants of concern', a CDC statement published on Tuesday read. These include the B.1.1.7 (Alpha), B.1.351 (Beta), P.1 (Gamma), B.1.427 (Epsilon), and B.1.429 (Epsilon) Covid-19 variants.


The Delta variant, which was dubbed a 'variant of concern' by the World Health Organization (WHO) on May 10, accounts for around 9.9% of all Covid-19 cases in the United States, the CDC estimates. However, to date, no variants of high consequence have been identified in the country, the public health body explained in its statement.




Sunday, June 13, 2021

COVID Treatment Changed

 Jun 14 2021 @ 03:40AMహోంతెలంగాణ

కొవిడ్‌కు ట్రీట్‌మెంట్‌ మారింది!

కొవిడ్‌కు మారిన చికిత్స సరళి

లక్షణాలున్న తొలి వారంలోనే రెమ్‌డెసివిర్‌ 

10 రోజుల తర్వాతే పరిమితంగా స్టెరాయిడ్స్‌ 

పారాసెటమాల్‌, ఆస్తమా మందులు, 2డీజీ,

మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్స

ప్రస్తుతం కరోనాకు వాడుతున్నవి ఇవే..

గత ఏడాదిగా వాడిన పలు ఔషధాలను

ప్రొటోకాల్‌ నుంచి తొలగించిన ప్రభుత్వం

హెచ్‌సీక్యూఎస్‌, ప్లాస్మాచికిత్స, ఫావిపిరవిర్‌,

ఐవర్‌మెక్టిన్‌, యాంటీబయాటిక్‌లు ఔట్‌!


(హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి): గుర్తుందా? ఏడాది క్రితం ఇదే సమయంలో.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నవేళ.. ఆ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే దివ్యౌషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూఎ్‌స) అని తెగ ప్రచారం చేశారు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అయితే.. మనదేశం నుంచి ఆ మందు ఎగుమతుల విషయంలో బెదిరింపులకు సైతం దిగారు! ఆ తర్వాత నాలుగు నెలలు కూడా గడవకముందే.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కరోనా చికిత్స ప్రొటోకాల్‌ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలగించింది. అలాగే ఐవర్‌ మెక్టిన్‌. మనదేశంలో కరోనా చికిత్స ప్రొటోకాల్‌లో చాలా ఎక్కువగా వాడిన మందు ఇది. సరిగ్గా నెలరోజుల క్రితం.. ‘అబ్బే, కరోనా చికిత్సకు ఐవర్‌ మెక్టిన్‌ పనిచేస్తుందన్న ఆధారాల్లేవు, వాడొద్దు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తుస్సుమనిపించింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఈ రెండు మందులనూ ప్రొటోకాల్‌ నుంచి తీసేసింది. వీటితోపాటు ఫావిపిరవిర్‌ను కూడా తొలగించేసింది. ఇక.. కరోనాపై పోరులో తిరుగులేని బ్రహ్మాస్త్రంగా ప్రచారం పొందిన రెమ్‌డెసివిర్‌నైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏడాది నవంబరులోనే చికిత్స ప్రొటోకాల్‌ నుంచి తొలగించింది. మనదేశంలో ప్రస్తుతం ఆఫ్‌లేబుల్‌ యూజ్‌/అత్యవసర వినియోగం కింద వాడుతున్నా.. త్వరలోనే దీన్ని ప్రొటోకాల్‌ నుంచి తొలగించే దిశగా ఐసీఎంఆర్‌ ఆలోచిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి రెమ్‌డెసివిర్‌ను పరిమితంగానే వినియోగించాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడుతోంది. ఇక.. ఒకదశలో విచ్చలవిడిగా వాడిన స్టెరాయిడ్లను మొదటివారంలో అసలు వాడనేవద్దంటూ మే 26న కేంద్ర ఆరోగ్య శాఖ సవరించిన కొవిడ్‌ క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొటోకాల్‌లో పేర్కొంది. ప్లాస్మా థెరపీని కూడా ప్రొటోకాల్‌ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. యాంటీ బయాటిక్స్‌ను కూడా వినియోగించొద్దని పలువరు వైద్యులు చెబుతున్నారు. 




వీటన్నింటి సారాంశం ఏంటంటే.. హెచ్‌సీక్యూఎ్‌స, ఐవర్‌మెక్టిన్‌, స్టెరాయిడ్స్‌, రెమ్‌డెసివిర్‌, ప్లాస్మా థెరపీ, యాంటీ బయాటిక్స్‌.. ఇలా దేన్నీ వాడకూడదు. మరి కరోనా చికిత్సలో మిగిలిన ఔషధాలేంటి? కరోనా రోగులకు ఏం వాడాలి? ఏం వాడుతున్నారు? అంటే.. వైరస్‌ సోకిన తర్వాత పేషెంట్లు ఏ దశలో ఉన్నారు, వారికి ఏయే లక్షణాలున్నాయి అనే అంశాల ఆధారంగా చికిత్స చేస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.  కొందరు వైద్యులు.. పారాసెటమాల్‌ తప్ప ఐవర్‌మెక్టిన్‌, యాంటీబయాటిక్‌ మందులను అస్సలు సిఫారసు చేయట్లేదు. వైరస్‌ సోకినవారిలో స్వల్పలక్షణాలున్న అత్యధికులకు.. వారి శరీరంలోని రోగనిరోధక శక్తే వైరస్‌ను ఎదుర్కొంటోందని వారు చెబుతున్నారు. ఇక మిగిలింది.. తీవ్ర లక్షణాలున్నవారు, శ్వాస ఆడకని పరిస్థితి ఉన్నవారు, పరిస్థితి విషమించినవారు.  



అందుకే ఇలా..


కరోనా మహమ్మారి ప్రబలిన తొలినాళ్లలో.. అది ఎంత తీవ్రం? ఏ ఔషధానికి లొంగుతుంది? తదితర సందేహాలకు సంబంధించిన సమాధానాలేవీ అంత తేలిగ్గా లభించలేదు. అందుకే రకరకాల మందులను ప్రయోగించారు. తర్వాత.. ప్రయోజనాల కన్నా దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్న ఔషధాలను తొలగిస్తూ వచ్చారు. కరోనా తీరుతెన్నులు అర్థమయ్యాక చికిత్సా విధానంలో చాలా మార్పులు వచ్చాయి.  స్టెరాయిడ్లను మొదటివారంలో వీలైనంత వరకూ వాడట్లేదు. కొత్త ప్రొటోకాల్‌ ప్రకారం పరిమిత మందులతోనే చికిత్సలు అందిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ను గతంలో శ్వాస ఆడని స్థితిలో ఉన్నవారికి వాడేవారు. ఇప్పుడు లక్షణాలు కనపడ్డ ఏడు నుంచి తొమ్మిది రోజుల్లోపు ఇస్తున్నారు. కొందరికి డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధాన్ని, ఔట్‌ పేషెంట్లకు ప్రయోగాత్మకంగా మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న కరోనా చికిత్స ప్రొటోకాల్‌ మెరుగైనదని, రోగుల ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదం చేస్తోందని అపోలో ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ సునీత నర్రారెడ్డి పేర్కొన్నారు. కొందరు వైద్యులు మాత్రం.. మెడిసిన్‌ డోసులను తగ్గించడం వల్ల వైర్‌సను నియంత్రించడం కష్టమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 




కరోనా చికిత్స సరళి మారింది. హెచ్‌సీక్యూస్‌, ప్లాస్మా చికిత్స, ఫావిపిరవిర్‌, ఐవర్‌ మెక్టిన్‌.. ఇలా చాలా వాటిని కొవిడ్‌ చికిత్స ప్రొటోకాల్‌ నుంచి తొలగించారు! పారాసెటమాల్‌, అవసరమైతే ఆస్తమా మందులు, కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన 7-9 రోజుల్లోపు రెమ్‌డెసివిర్‌, లక్షణాలు తీవ్రమై,  శ్వాస ఆడని పరిస్థితుల్లో.. అది కూడా రెండోవారంలో, పరిమితంగా స్టెరాయిడ్లు. ఇవే ఇప్పుడు కరోనాకు వాడుతున్న మందులు. డీఆర్‌డీవో రూపొందించిన 2డీజీ కూడా వాడుతున్నారు. గేమ్‌ చేంజర్‌గా చెబుతున్న మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్స కూడా మనదగ్గర కొన్ని ఆస్పత్రుల్లో చేస్తున్నారు. ఔట్‌ పేషెంట్‌ చికిత్స పొందేవారికి ప్రయోగాత్మకంగా నెలన్నరగా మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని కూడా ఇస్తున్నారు.




మొదటి వారం స్టెరాయిడ్లు ఇవ్వట్లేదు


కరోనా సోకినవారు మా వద్దకు వచ్చినప్పుడు లక్షణాల ఆధారంగా సమస్య ఏ దశలో ఉందో గుర్తించి ఆ మేరకు మందులు ఇస్తున్నాం. స్టెరాయిడ్లు ఇప్పుడు మొదటివారంలో ఇవ్వట్లేదు. ఆక్సిజన్‌ స్థాయులు తగ్గుతున్నప్పుడు మాత్రమే ఇస్తున్నాం. హెచ్‌సీక్యూ అస్సలు ఇవ్వట్లేదు. అవసరాన్ని బట్టి రెమ్‌డెసివిర్‌ను.. లక్షణాలు కనిపించిన మొదటి వారంలో వచ్చిన రోగులకు మాత్రమే ఇస్తున్నాం.   


- డాక్టర్‌ జగదీష్ కుమార్‌, జనరల్‌ ఫిజిషియన్‌, ఎఐజీ




మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌.. గేమ్‌ చేంజర్‌


కొవిడ్‌కు నిర్ణీత మందులేవీ లేవు. లక్షణాలను బట్టి.. ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌, పరిమితంగా రెమ్‌డెసివిర్‌, అస్తమాటిక్‌ మందులను సిఫారసు చేస్తున్నాం. మొదటి వారంలో వచ్చిన వారికి మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ చికిత్స చేస్తున్నాం. సీఆర్‌పీ 75కన్నా ఎక్కువగా ఉండి, ఆక్సిజన్‌ పెట్టినా పరిస్థితి మెరుగుపడకపోతే టోసిలిజమాబ్‌ ఇస్తున్నాం.    


    - డాక్టర్‌ విజయ్‌కుమార్‌, పల్మానాలజిస్టు, అపోలో ఆస్పత్రి

Tuesday, June 8, 2021

ఈ గోల మనకేల! వ్యాక్సిన్‌ బాధ్యత కేంద్రానికే వదిలేద్దాం!

  ఈ గోల మనకేల! వ్యాక్సిన్‌ బాధ్యత కేంద్రానికే వదిలేద్దాం!

Jun 4 2021


ముఖ్యమంత్రులకు జగన్‌ లేఖ

స్వీయ అనుభవంతో చెబుతున్నా!

ఈ నెలన్నరలో సవాళ్లు తెలిసొచ్చాయి

గ్లోబల్‌ టెండర్లకు స్పందన లేదు

‘కేంద్రం వర్సెస్‌ రాష్ట్రాలు’గా పరిస్థితి

ఆమోదించే అధికారం కేంద్రానిదే!

టీకాపై రాష్ట్రాలకు కీలక పాత్ర సరికాదు

‘కేంద్రీకృతం’తోనే అద్భుత ఫలితాలు

ఈ ఏడాది మొదట్లో చేసినట్లుగా కేంద్రమే మొత్తం బాధ్యత తీసుకోవాలి

ఈ విషయంలో ఒకే స్వరం వినిపిద్దాం

ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం పిలుపు


అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘‘వ్యాక్సిన్‌ విషయంలో ముఖ్యమంత్రులమంతా ఒకేమాట వినిపిద్దాం! వ్యాక్సిన్‌ పంపిణీలో మనకు ముఖ్య పాత్ర వద్దు! ఈ బాధ్యతను పూర్తిగా కేంద్రానికే వదిలేద్దాం’’.... ఇది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు! ‘గ్లోబల్‌ టెండర్ల’ పేరిట హడావుడి చేసి, చివరికి ఎలాంటి స్పందనా రాని నేపథ్యంలో జగన్‌ గురువారం ఈ మేరకు లేఖలు రాశారు. ‘నా అనుభవంతో చెబుతున్నాను! వ్యాక్సిన్‌ విషయంలో రాష్ట్రాలుగా మనం ఏమీ చెయ్యలేం. చాలా సవాళ్లు ఉన్నాయి. విషయం కేంద్రానికే వదిలేద్దాం’ అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. పలురాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినప్పటికీ... కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖ మాత్రం బయటికి వచ్చింది. 


‘దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ... మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిందే’ అంటూ జగన్‌ తన లేఖను మొదలుపెట్టారు. కరోనాపై పోరులో ప్రధానమైన అస్త్రం వ్యాక్సిన్‌ మాత్రమే అని తెలిపారు. భారత్‌లో వ్యాక్సిన్‌ కార్యక్రమం మరింత వేగం పుంజుకోవాల్సిన అవసరముందని నిపుణులు పేర్కొంటున్నారని గుర్తు చేశారు. ‘‘మాకు ఎదురైన వాస్తవిక అనుభవం నుంచి ఈ లేఖను రాస్తున్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేయాలన్న ఉద్దేశంతో... గ్లోబల్‌ టెండర్లకు వెళ్లాం. గురువారం (జూన్‌ 3) సాయంత్రానికి గడువు ముగిసినప్పటికీ... ఒక్క కంపెనీ కూడా వ్యాక్సిన్‌ సరఫరాకు ముందుకు రాకపోవడం నన్ను ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం పరిస్థితి రాష్ట్రాలు వర్సెస్‌ కేంద్రంగా మారడం, అంతిమంగా బిడ్స్‌ను ఆమోదించాల్సింది కేంద్రమే కావడం దీనికి కారణాలుగా కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే... వ్యాక్సిన్‌ సేకరణ విషయంలో రాష్ట్రాలుగా మన చేతిలో ఏమీ లేదని చెప్పవచ్చు. సమన్వయ సమస్యలతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాగే... తమకు తగినంత వ్యాక్సిన్‌ సరఫరా కావడంలేదని, గ్లోబల్‌ టెండర్లకు కూడా స్పందన లభించడంలేదని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో.. వ్యాక్సినేషన్‌లో ఎలాంటి జాప్యం జరిగినా మనమంతా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని జగన్‌ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. 


కేంద్రానికే వదిలేద్దాం...

వ్యాక్సిన్‌ సరఫరా విషయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఒకే మాటమీద ఉండాలని జగన్‌ అభ్యర్థించారు. ‘‘వ్యాక్సినేషన్‌ బాధ్యతను కేంద్రానికే వదిలేద్దాం. ఈ ఏడాది తొలి మొదట్లో చేసినట్లుగానే... కేంద్రమే వ్యాక్సిన్‌ బాధ్యతను తీసుకోవాలని కోరదాం. అప్పుడు సరైన సమయంలో వైద్య సిబ్బందికి టీకాలు వేయడంతో మంచి ఫలితాలు లభించాయి. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు సరైన సమయంలో టీకాలు వేయగలిగాం. ఈ నిర్ణయం వల్లే... వారంతా సెకండ్‌ వేవ్‌లో కరోనాతో గట్టిగా పోరాగడలిగారు’’ అని వివరించారు. మరోవైపు... వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రక్రియలోనూ పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో.... వ్యాక్సిన్‌ సమీకరణలో రాష్ట్రాలకు పెద్ద పాత్ర ఇవ్వాలనే నిర్ణయం ఎంతమాత్రం వాంఛనీయం కాదని తెలిపారు. ‘‘వ్యాక్సిన్‌ సమీకరణ కోసం నెలన్నర పాటు ప్రయత్నించాం. ఈ క్రమంలోనే ఇందులో ఉన్న సవాళ్లు స్వయంగా మా అనుభవంలోకి వచ్చాయి’’ అని జగన్‌ వివరించారు. ఇప్పుడు వ్యాక్సిన్‌ అందుబాటును పెంచడమే ముఖ్యమని... అది ఎక్కడిది, ఎవరు సేకరించారన్నది ముఖ్యం కాదని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల మద్దతు, సమన్వయంతో ‘కేంద్రీకృత’ వ్యాక్సినేషన్‌ జరిగితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని చెప్పారు. ఇందుకు అందరూ మద్దతు పలకాలని, కరోనాపై దేశం విజయం సాధించేందుకు ముఖ్యమంత్రులంతా ఒకే స్వరం వినిపించాలని జగన్‌ పిలుపునిచ్చారు.


కేంద్రాన్ని నొప్పించకుండా...వారు చెప్పిందే... మరోలా!

వ్యాక్సినేషన్‌లో ఉన్న సమస్యలను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడో గ్రహించారు. దీనిపై దాదాపు నెల క్రితం ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కొన్నాళ్ల కిందట కేరళ సీఎం పినరయి విజయన్‌ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకొంటోందని, రాష్ట్రాలకు అవసరమయ్యే వ్యాక్సిన్‌ను పూర్తిస్థాయిలో ఉచితంగా సరఫరా చేయాలని... దీనిపై ముఖ్యమంత్రులంతా కలిసి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని పినరయి విజయన్‌ గత నెలలో ఎన్డీయేకు చెందని 11 మంది ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆయన జగన్‌కు కూడా లేఖను పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలు టీకాలు కొనుగోలు చేయాలనడం ఎంత మాత్రం సరికాదని అందులో తెలిపారు. ఇప్పుడు... జగన్‌ కేంద్రానికి ఏమాత్రం నొప్పి కలగకుండా, ఉచితంగా పంపిణీ చేయాలనే డిమాండ్‌ కూడా చేయకుండా, ‘టీకా కార్యక్రమాన్ని కేంద్రానికే వదిలేద్దాం’ అంటూ సీఎంలకు లేఖ రాయడంలో అంతరార్థమేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 

Ivermectin banned from Covid treatment

ఐవర్‌మెక్టిన్‌ను కొవిడ్ చికిత్స జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం

22Jun 7 2021

న్యూఢిల్లీ: కొవిడ్ రోగుల చికిత్సలో విశేషంగా ఉపయోగపడతాయంటూ విపరీత ప్రచారం జరిగిన ఔషధాలు ఒక్కొక్కటిగా ఆ జాబితా నుంచి జారిపోతున్నాయి. తాజాగా మరికొన్ని ఔషధాలను కేంద్ర ప్రభుత్వం ఆ జాబితా నుంచి తప్పించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) కొవిడ్ రోగుల మేనేజ్‌మెంట్ మార్గదర్శకాలను సవరించింది. ఇందులో భాగంగా ఐవర్‌మెక్టిన్, హైడ్రోక్లోరోక్విన్‌ను పక్కపెట్టింది.

నిజానికి కొవిడ్ చికిత్సలో ఈ రెండింటితోపాటు ఫావిపిరావిర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డీజీహెచ్ఎస్ తాజా మార్గదర్శకాలు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. ఆరోగ్యశాఖ మాత్రం ఐవర్‌మెక్టిన్, హైడ్రోక్లోరోక్విన్‌లను ఉపయోగించాలని చెబుతుండగా, డీజీహెచ్ఎస్ మాత్రం ఈ రెంటింటిని పక్కనపెట్టింది.

మే 27న విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల్లో ఆవిరిపట్టడం, విటమిన్ ట్యాబ్లెట్ల ఉపయోగించడాన్ని కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఐవర్‌మెక్టిన్, హైడ్రోక్లోరోక్విన్, ఫావిపిరావిర్‌లను లక్షణాలు లేని, కొద్దిపాటి లక్షణాలున్న కేసుల్లో ఉపయోగిస్తున్నారు. అయితే, కొవిడ్ రోగులకు వీటివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని నిపుణులు తేల్చి చెప్పడంతో డీజీహెచ్ఎస్ వాటిని కొవిడ్ చికిత్స జాబితా నుంచి తొలగించింది. 

డీజీహెచ్ఎస్ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు లేని రోగులకు (కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారు తప్ప) ఎలాంటి మెడికేషన్ అవసరం లేదు. స్వల్ప లక్షణాలున్న వారు యాంటీపైరేటిక్ (జ్వరాలు రాకుండా ఆపడానికి, తగ్గించడానికి), యాంటీటసివ్ (దగ్గు నుంచి ఉపశమనం కోసం, తగ్గించడం కోసం) ఉపయోగించవచ్చు. దగ్గుతో బాధపడుతున్నవారు 800ఎంసీజీ బుడెసోనైడ్‌ను ఇన్హేలర్, స్పేస్ డివైజ్ ద్వారా రోజుకు రెండుసార్లు ఐదు రోజులపాటు తీసుకోవచ్చు. అంతకుమించి ఇతర కొవిడ్ నిర్దేశిత మందులు వాడాల్సిన అవసరం లేదని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి. 

భారత్‌లో భారీ డిమాండ్ ఉన్న రెమ్‌డెసివిర్‌ను ఎంపిక చేసిన కేసుల్లో మాత్రమే ఉపయోగించాలి. ముఖ్యంగా ఓ మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రి పాలైన వారికి ఉపయోగించవచ్చు. అలాగే, వైరస్ సంక్రమించిన పది రోజుల్లోపు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న వారికి ఉపయోగించవచ్చు. 

టోసిలీజుమాబ్‌ను తీవ్ర, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించాలి. అలాగే, అనవసరంగా హై రిజల్యూషన్ సీటీ స్కాన్లు వద్దని కూడా తాజా మార్గదర్శకాలు హెచ్చరించాయి.